Akhanda-2: బాలయ్య-బోయపాటి మధ్య క్లాష్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవల ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’తో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగానూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇక ఇదే ఊపులో బాలయ్య అఖండ-2(Akhanda-2) మూవీని చేస్తున్నారు. సింహ, లెజెండ్,…

16 ఏళ్లకు భారత్‌కు తహవ్వుర్‌ రాణా.. హై అలర్ట్ లో ఢిల్లీ

26/11 ముంబయి ఉగ్రదాడి (26/11 Mumbai terror attacks) కి సూత్రధారి తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎట్టకేలకు భారత్ చేతికి చిక్కాడు. ముంబయి దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ చేతికి చిక్కి…

పోలీసుల అదుపులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌

బీఆర్ఎస్ (BRS) నేత, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ (BRS EX MLA Shakeel) ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. ఆయన హైదరాబాద్ లో అడుగుపెట్టగానే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్న షకీల్.. తన తల్లి అంత్యక్రియల…

Vishwambhara : ‘విశ్వంభర’ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ఫీ మేల్ లీడ్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగు దాదాపుగా పూర్తవ్వగా.. ప్రస్తుతం చిత్రబృందం…

Donald Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఇకపై వారి వీసా రద్దు

అమెరికా అధ్యక్షుడి(US President) రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అనూహ్య నిర్ణయాలతో షాకిస్తున్నారు. దీంతో అటు అమెరికన్లతోపాటు ఇటు ప్రపంచ దేశాలు ట్రంప్‌పై మండిపడుతున్నాయి. సైన్యంలో మహిళల ప్రాధాన్యం రద్దు చేయడం, వీసా నిబంధనలు(Visa Rules) కఠినతరం…

ఒలింపిక్స్​లో క్రికెట్​కు గ్రీన్ సిగ్నల్.. బరిలో 6 టీమ్స్

క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. క్రికెట్ ను ఒలింపిక్స్(Olympics 2028)లో చూడాలని చాలా మంది అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నారు. ఇటీవలే ఇది సాధ్యమవుతుందనే సంకేతాలు వచ్చాయి. ఇక తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.…

Chhaava : ఓటీటీలోకి ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఛావా’ (Chhaava). లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీలక పాత్రలో అక్షయ్ ఒబెరాయ్ నటించారు. శంభాజీ మహారాజ్‌ వీరగాథగా…

Jack Twitter Review : ‘జాక్‌’ మూవీ ఎలా ఉంది..? సిద్ధుకు మరో హిట్ పడినట్టేనా?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టాలీవుడ్ లో వరుస హిట్లతో జోరు సాగిస్తున్నాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీతో సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సిద్ధు జాక్, తెలుసు కదా అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో…

పసిడి ప్రియులకు షాక్.. ₹2,940 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు (Gold Rates Today) రోజుకో రకంగా ఊగిసలాడుతున్నాయి. ఇటీవల రూ.90వేలకు పైగా పలికిన ధరలు రెండ్రోజుల క్రితం మళ్లీ రూ.89000 వరకు చేరడంతో ఇక పుత్తడి రేట్లు తగ్గినట్లేనని ప్రజలు భావించారు. ఇంతలోనే గత రెండ్రోజులుగా మళ్లీ స్వల్పంగా…

Roof Collapsed: నైట్‌క్లబ్‌లో కూలిన పైకప్పు.. 184 మంది మృతి

డొమినికన్ రిపబ్లిక్‌(Dominican Republic) రాజధాని శాంటో డొమింగో(Santo Domingo)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ నైట్‌క్లబ్‌లో అర్ధరాత్రి కన్సర్ట్ జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. దీంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వందమందికి ప్రాణాలు కోల్పోగా అనేక…