Nani : రాజమౌళి ‘మహాభారతం’లో నాని.. కన్ఫమ్ చేసిన జక్కన్న
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం మాట్లాడుకుంటోంది.…
సమ్మర్ ఫన్.. ‘హిట్-3’ టు ‘రెట్రో’.. ఈ వారం సినిమాల సందడే సందడి
వేసవి సీజన్‌లో ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించేందుకు పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. గత రెండు నెలలుగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చాలా తక్కువగా కనిపించింది. కానీ ఈ నెలలో సూపర్ స్టార్ల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.…
INDIA : పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam Attack)కు ప్రతీకారంగా ఆ దేశంతో ఉన్న సంబంధాలను భారత్ పూర్తిగా తెంపేసుకుంటోంది. ఇప్పటికే భారత్ లో ఉన్న ఆ దేశ పౌరులందర్నీ తమ స్వస్థలాలకు పంపిస్తోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అటారీ సరిహద్దు…
గుడ్ న్యూస్.. పోలీసు శాఖలో 12వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ (Telangana Police Department) ఉద్యోగులకు తీపికబురు అందించింది. త్వరలోనే ఈ శాఖలో భారీగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. అంచనా ప్రకారం సుమారు 12వేల వరకు ఈ శాఖలో ఖాళీలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ…
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన చేరిన బంగారం ధరలు (GOld Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కంటే దాదాపు రూ.600కుపైగా పుత్తడి రేటులో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం లక్ష…
హయత్ నగర్ లో దొంగల బీభత్సం.. 60 గొర్రెలు ఎత్తుకెళ్లిన దుండగులు
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని కోహెడలో దొంగలు బీభత్సం సృష్టించారు. గొర్ల మందకు కాపలాగా ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసిన దుండగులు 30 గొర్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నవీన్…
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో సమగ్ర భద్రతా తనిఖీలు
తెలంగాణ జైళ్ల శాఖ (Telangana Prisons Department) రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సమగ్ర భద్రతా ఆడిట్ నిర్వహిస్తుంది. కేంద్ర జైళ్లు, జిల్లా జైళ్లు, మహిళల ప్రత్యేక జైళ్లు, ప్రత్యేక సబ్ జైళ్లు, సబ్ జైళ్లలో ఆడిట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.…
Sharwa38 : శర్వానంద్-అనుపమ కాంబోలో మరో మూవీ
టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఆయన తన సినీ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్టుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో వస్తున్న ఈ…
RAPO22 : రామ్ కోసం రంగంలోకి స్టార్ హీరో?
టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni).. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RAPO22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే…
సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ మాములుగా లేదుగా.. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ.. కానీ!
ఇందుకూరి సునీల్ వర్మ.. అలియాస్ సునీల్(Sunil).. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ నటుడి గురించి తెలియని వారంటూ ఉండరు. కామెడియన్(Comedian)గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్.. ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ రోల్‌లోనూ నటించి తనదైన…
















