Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!
ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…
Acia Cup 2025: కెప్టెన్‌గా స్కై.. ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక ఏ రోజంటే?
యూఏఈ(UAE)లో సెప్టెంబర్ 9 నుంచి జరిగే ఆసియా కప్ (Acia Cup 2025) కోసం భారత క్రికెట్ జట్టు(Team India)ను సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ముంబైలో సమావేశం కానుంది. ఆ రోజే జట్టు ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో…
War-2 Collections: యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘వార్2’ తొలి రోజు ఎంత వసూల్ చేసిందంటే!
హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) నటించిన ‘వార్ 2(War2)’ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ.52.5 కోట్ల నెట్ కలెక్షన్(Net Collections)తో సక్సెస్ అందుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించిన ఈ…
తెలుగు రాష్ట్రాల్లో పంద్రాగస్టు వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎంలు
దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం(79th Independence Day) సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana)లో ఘనంగా వేడుకలు జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu…
Coolie Collections: రజినీకాంత్ ‘కూలీ’ ఫస్డ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న (ఆగస్టు 14) విడుదలై బాక్సాఫీస్(Box Office) వద్ద సంచలనం సృష్టించింది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు రూ.140 కోట్ల…
PM Modi Speech: అణు బెదిరింపులకు భయపడేది లేదు.. పాకిస్థాన్‌కు మోదీ వార్నింగ్
79వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పొరుగుదేశం పాకిస్థాన్(Pakistan)కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపుల(nuclear threats)ను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం…
PM Modi: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని.. జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం(79th Independence Day) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort in Delhi) వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) జాతీయ జెండా(National Flag)ను గర్వంగా ఎగురవేశారు. వరుసగా 12వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని…
Stree Shakti Scheme: మహిళలకు బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ.. ప్రారంభించనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్(AP)లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి(Stree Shakti)’ నేడు (ఆగస్టు 15) ఘనంగా ప్రారంభంచనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్(Pandit Nehru Bus Station)లో ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ…
Cloudburst: కశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్.. కిష్త్వార్‌లో 46కు చేరిన మృతులు
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్(Kishtwar) జిల్లాలోని చోసిటి గ్రామంలో సంభవించిన క్లౌడ్‌బరస్ట్(Cloudburst) భారీ వరదలకు కారణమై, పెను విధ్వంసాన్ని సృష్టించింది. గురువారం (ఆగస్టు 14) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 46 మంది మరణించారు. వీరిలో ఇద్దరు CISF సిబ్బంది కూడా…
















