Independence Day: ఎంతో మంది త్యాగధనుల కృషి ఫలితమే నేటి ‘స్వతంత్ర భారతం’

ఆగస్టు 15, 1947న భారతదేశం(India) బ్రిటిష్ పాలన నుంచి విముక్తి(Liberation from British rule) పొంది స్వాతంత్ర్యం సాధించింది. ఈ స్వేచ్ఛ ఎంతో మంది త్యాగధనుల అవిశ్రాంత కృషి, బలిదానాల ఫలితం. నేటి స్వతంత్ర భారతం వారి సమర్పణకు అద్దం పడుతుంది.…

Kingdom OTT: ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన తాజా తెలుగు యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్(Kingdom)’ థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ(OTT)లో సందడి చేయనుంది. గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద…

Independence Day Campaign: అన్ని మూవీలు ఫ్రీగా చూడొచ్చు.. JioHotstar బంపర్ ఆఫర్

79వ ఇండిపెండెన్స్ డే(Independence Day) సందర్భంగా యూజర్లకు జియో హాట్‌స్టార్(Jio Hotstar) ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేపు (ఆగస్టు 15) జియో హాట్‌స్టార్ తమ మొత్తం కంటెంట్ లైబ్రరీని 24 గంటల పాటు ఉచితం(Free)గా అందుబాటులో ఉంచనుంది. ఈ ఆఫర్‌లో…

Coolie Review & Rating: రజనీకాంత్ హవా కొనసాగిందా.. ‘కూలీ’ రివ్యూ

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రూపొందిన పాన్-ఇండియా చిత్రం “కూలీ(Coolie)”. ఈరోజు (ఆగస్టు 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. నాగార్జున(Nagarjuna), అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సౌబీన్ షాహిర్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్‌తో…

War 2 Review & Rating: హృతిక్-ఎన్టీఆర్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR)కలిసి నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2(Way2)’ ఈరోజు (ఆగస్టు 14) థియేటర్లలో విడుదలైంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ చిత్రాన్ని…

Pulivendula by-Election: మారెడ్డి లతా రెడ్డి ఘనవిజయం..టీడీపీదే పులివెందుల జడ్పీటీసీ స్థానం

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక(Pulivendula ZPTC by-Election)లో తెలుగుదేశం పార్టీ (TDPడీపీ) చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ ఎన్నికలు YSR కుటుంబానికి బలమైన కంచుకోటగా పరిగణించబడే పులివెందులలో జరిగాయి. ఇక్కడ గత మూడు దశాబ్దాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధిపత్యం…

Rain News: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…

Pakistan: పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో విషాదం.. గాల్లోకి కాల్పులతో ముగ్గురి మృతి

పాకిస్థాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు(Independence Day celebrations in Pakistan) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశ ఆర్థిక రాజధాని కరాచీ(Karachi)లో సంబరాల్లో భాగంగా కొందరు నిర్లక్ష్యంగా గాల్లోకి జరిపిన కాల్పుల కారణంగా ఎనిమిదేళ్ల బాలిక సహా ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.…

Rapido Ownly: ఫుడ్ బిజినెస్‌లోకి ర్యాపిడో ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోలకు పోటీ తప్పదా?

ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో(Rapido) ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగం(Online food delivery sector)లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు బెంగళూరులో ‘ఓన్లీ’ (Ownly) పేరిట కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో…

NTR: ఈరోజు థియేటర్లలో మారణహోమమే.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్‌(Hrithik Roshan), యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్(NTR) హీరోలుగా ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘వార్‌2(War2)’. ఈ మూవీ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తార‌క్ మూవీపై అంచ‌నాలు పెంచేశారు.…