స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారం ధరలు (Gold Price Today) కొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలతో మార్కెట్లలో అనిశ్చితి…
గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు
ప్రపంచ దేశాల్లో బంగారాన్ని (Gold Price Today) ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారతదేశానిది రెండో స్థానం. మన దేశంలో పసిడి భారీగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్, సౌతాఫ్రికా దేశాల నుంచి భారీగా పుత్తడి మనదేశానికి దిగుమతి అవుతుంటుంది. సంక్షోభ…
Flipkart Big Saving Days sale : ఐఫోన్ 16పై రూ.20వేలు డిస్కౌంట్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మార్చి 13వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్ కార్ట్ స్మార్ట్…
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేటు ఎంతంటే?
గత కొద్ది రోజులుగా బంగారం ధరల(Gold Price)కు రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.90వేలకు చేరింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యత చేపట్టడం, ఆ తర్వాత టారిఫ్ పెంపు ప్రకటనలతో పుత్తడి రేట్లు రాకెట్…
బంగారం కొంటున్నారా..? ఇవాళ్టి ధరలు ఇవే
బంగారం (Gold) అంటే మగువలకు కాస్త మక్కువ ఎక్కువే. అందుకే శుభకార్యాలకు తప్పకుండా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక వారు కూడబెట్టిన డబ్బు కూడా పసిడి కొనేందుకే ఉపయోగిస్తుంటారు. పుత్తడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఎప్పటికప్పుడు నగదు పొదుపు చేస్తుంటారు కూడా.…
Donald Trump: భారత్‌కు మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. ఈసారి ఎందుకంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్ సహా పలు దేశాలకు షాకిచ్చారు. దశాబ్దాలుగా ఇతర దేశాలు తమపై సుంకాల(Tariffs)ను విధిస్తున్నాయన్న ట్రంప్.. అదే తరహాలో ఆ దేశాలపైనా ప్రతీకార సుంకాన్ని విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అమెరికాపై సుంకాలు…
మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు వణికిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ పెంపు, అమలు ప్రకటనలతో పలుదేశాల వాణిజ్యం అస్తవ్యస్తమవుతోంది. భారత్ సహా వివిధ దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుపైనా తాజాగా…
Gold&Silver Price: మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. గత మూడు రోజులుగా కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే పసిడి తులం రూ.లక్ష మార్కును చేరే అవకాశాలు ఉన్నాయని…
Gold Rates: బిగ్ రిలీఫ్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు
గత కొంత కాలం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు(Gold Rates).. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గి వినియోగదారులకు ఊరటినిచ్చాయి. దీంతో శుభకార్యాల సమయం కావడంతో కొనుగోలుదారులు(Buyers) పసిడి దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. మళ్లీ ఏ క్షణం ఎంత పెరుగుతుందోననే భయంతోనే ఉన్నంతలో…
బంగారం కొనాలా..? స్వల్పంగా తగ్గిన రేట్లు.. ఎంతంటే?
బంగారం (Gold) కొనాలనుకుంటున్నారా..? ఐతే మీకు కాస్త ఊరటనిచ్చే వార్త. శనివారం రోజున పసిడి ధరలు (Gold Price Today) కాస్త తగ్గుముఖం పట్టాయి. పుత్తడి రేట్లలో ఏకంగా రూ.400 తగ్గుదల కనిపించింది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.…
















