కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఎన్‌కౌంటర్లో 3 మావోల మృతి

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం (మార్చి 25) దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాల(Security forces)తో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మరణించారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతం(Forest)లో నక్సల్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు…

Women Murder: మహిళపై హత్యాచారం?.. కూటమి సర్కార్‌పై వైసీపీ ఫైర్

గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కొలనుకొండ వద్ద దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతంగా గొంతుకోసి హతమార్చారు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన ఓ బార్ అండ్ రెస్టారెంట్ వెనుక మహిళపై అత్యాచారం(Rape) చేసి…

Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

అమెరికా(USA)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. USలోని ఫ్లోరిడాలో ఇవాళ (మార్చి 17) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు(Telangana People) అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని టేకులపల్లి వాసులుగా సమాచారం.…

Pranay Case: నిందితులు వీరే.. ఎవరెవరికి ఎంత శిక్షో తెలుసా?

తెలంగాణ(Telangana)లో 2018లో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసు(Pranay Murder Case)లో ఇవాళ సంచలన తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. దాదా 6 తర్వాత ఈ మర్డర్ కేసులో తీర్పు వచ్చింది. అమృత-ప్రణయ్ కేసులో A1 అయిన అమృత తండ్రి మారుతీరావు(Maruthi…

పెళ్లైన పది రోజులకే.. భార్యను అడవిలో వదిలి‌ వెళ్లిన భర్త

Mana Enadu : సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయ్యి పట్టుమని పది రోజులు కూడా కాకముందే గొడవల కారణంగా భార్యను ఓ భర్త అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌…

Gastric Problems: గ్యాస్ట్రిక్​ వేధిస్తోందా? ఇలా తగ్గించుకోండి

సరైన సమయానికి ఆహారం తినకపోవడం, జీర్ణ వ్యవస్థలో తలెత్తిన సమస్యల కారణంగా పొట్టలో గ్యాస్ సమస్య (Gastric problem) వేధిస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బాధపెడుతుంటుంది. ఛాతి, కడుపులో మంటగా ఉంటూ ఇబ్బంది పెడుతుంది. శరీరాన్ని శక్తి హీనంగా…

Cancer Medicine: క్యాన్సర్ మందులపై ధరలు తగ్గించిన కేంద్రం

క్యాన్సర్ (Cancer Medicine ) తగ్గించే మూడు మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ లోక్ సభ వేదికగా ప్రకటించారు. క్యాన్సర్ రోగులకు ఈ తగ్గింపులతో కొంతమేరకైనా ప్రయోజనం కలుగుతుంది. ట్రాస్టూజుమాబ్ డెరక్స్టెకాన్, ఓసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మందులపై రేట్లను తగ్గించాలని…

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా?

చాలా మంది రాత్రి సమయంలో భోజనం (Dinner) చాలా ఆలస్యంగా చేస్తారు. చాలా వరకు 7 నుంచి 9 గంటల లోపు భోజనం చేస్తే.. కొందరు మాత్రం రాత్రి 10 దాటిన తర్వాత తింటారు. ఇలా ఆలస్యంగా భోజనం చేసేవారు ప్రమాదంలో…

వామ్మో HIV.. అక్కడ అన్ని కేసులా..!

హెచ్​ఐవీ (HIV) ఎయిడ్స్​ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుంటే.. ఈ ప్రాంణాంతకమైన వ్యాధి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) మాత్రం కంట్రోల్​లో లేదు. హెచ్​ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నా పలితం పెద్దగా కనిపించడంలేదు.…

Asthma: చలికాలంలో శ్వాస సమస్యలా? ఈ చిట్కాలతో చెక్​!

చలికాలం (winter) మొదలైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. చలిగాలులు, పొడి వాతావరణం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఈ సీజన్​లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు (seasonal diseases) వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా…