కొడుకు కోసం సింగపూర్‌కు పవన్.. వెంట చిరంజీవి దంపతులు

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడి ఓ పాఠశాలలో చదువుకుంటున్న మార్క్ మంగళవారం ఉదయం స్కూల్ లో…

Peddi: ‘పెద్ది’ మూవీ నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుంది: రాంగోపాల్ వర్మ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) కాంబిలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. చెర్రీ నటిస్తున్న ఈ సినిమాను వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్…

పవన్‌ కుమారుడికి గాయాలు.. అప్డేట్ ఇచ్చిన చిరంజీవి

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. మార్క్…

Vishwambhara : ‘విశ్వంభర’ ఫస్ట్ సాంగ్ అప్డేట్.. టైం, లొకేషన్ ఇదే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు దాదాపుగా పూర్తయింది. ఇందులో చిరు సరసన త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే…

ఇట్స్ అఫీషియల్.. అల్లు అర్జున్-అట్లీ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) నుంచి తదుపరి సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ (ఏప్రిల్ 8వ తేదీ) ఆయన పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌…

శ్రీలీలతో రిలేషన్​షిప్​.. క్లారిటీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఇటీవలే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భామ హిందీలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)తో కలిసి ఓ సినిమా చేస్తోంది. అయితే ఈ మూవీ షూటింగు సమయంలో ఈ జంట…

Bigg Boss : బిగ్ బాస్ హోస్టుగా బాలకృష్ణ?

తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులర్ అయిన రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss 9 Telugu). ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఒక సీజన్ ఓటీటీ వెర్షన్ కూడా వచ్చింది. త్వరలోనే బిగ్ బాస్ తొమ్మిదో…

Samantha : ఎక్స్‌లోకి సమంత రీ ఎంట్రీ.. ఫస్ట్‌ పోస్ట్‌ ఏం పెట్టిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అప్డేట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తనకు బాధొచ్చినా.. ఆనందం వచ్చినా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. అప్పుడప్పుడు మోటివేట్ చేసే…

బన్నీకి షాక్.. ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ సినిమా!

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మహేశ్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం (Gunturu Kaaram)’ చిత్రం తర్వాత తదుపరి ప్రాజెక్టు ప్రకటించలేదు. అయితే తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేస్తారని వార్తలు…

Ananya Nagalla : బాలీవుడ్‌లోకి మరో తెలుగు హీరోయిన్.. భలే ఛాన్స్ కొట్టేసింది

ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు చెబుతుంటారు. ఈ నానుడిని చాలా మంది టాలీవుడ్ హీరోయిన్లు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుని ఇక్కడ స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. ఆ తర్వాత ఇతర భాషల్లో…