సాంబారే ఇష్టమంటున్న వెంకీ.. మళ్లీ కోలీవుడ్ హీరోతోనే మూవీ
”సార్ (SIR Movie)’ సినిమా కథను టాలీవుడ్ హీరోకు వినిపించాను. కానీ ఆయన చేయనన్నారు. ధనుశ్ కు చెప్పిన వెంటనే ఓకే చేసేశారు. ‘లక్కీ భాస్క’ర్ కథను టాలీవుడ్ నటుడికి చెబితే.. ఓ పిల్లాడికి తండ్రిగా ఫ్యాన్స్ నన్ను ఒప్పుకోలేరన్నారు. అదే…
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. అసలు నిందితుడి అరెస్టు
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇంట్లో చొరబడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. తానే సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచానని నిందితుడు విజయ్ దాస్…
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ‘మా’కు మాధవీలత ఫిర్యాదు
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత (Madhavi Latha) ‘మా (MAA)’కు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు.…
మనోజ్‌తో వివాదం.. మంచు విష్ణు ఏం చెప్పాడంటే?
కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా మంచు విష్ణు, మనోజ్ ఎక్స్ వేదికగా పరోక్షంగా ఒకరిపై మరొకరు ట్వీట్ వార్ మొదలు పెట్టారు. ఇక మనోజ్ అయితే ఏకంగా కూర్చొని మాట్లాడుకుందాం…
సైఫ్‌పై ఆరుసార్లు కత్తితో దాడి.. పోలీసులకు కరీనా వాంగ్మూలం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali khan) ఇంట్లోకి చొరబడి ఆయనపై ఓ దుండగుదు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నటుడు సైఫ్ అలీఖాన్ సతీమణి…
‘హిట్ మ్యాన్’ అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్ ఇదే
అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ప్రస్తుతం టాలీవుడ్ లో 100 శాతం హిట్ రేట్ ఉన్న యంగ్ డైరెక్టర్. ఆయన సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రతి సినీ లవర్ బలంగా నమ్ముతాడు. అందుకే హీరో ఎవరైనా.. ప్రొడ్యూసర్…
Thaman: డియర్ తమన్.. నీ మాటలు మనసును తాకాయి: మెగాస్టార్
‘‘ఇటీవల సోషల్ మీడియా(Social Media) చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. భయమేస్తుంది. మొత్తం నెగిటివిటి(Negativity)నే. సినిమా నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారు’’ అంటూ ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’ సక్సెస్ మీట్‌లో తమన్(Thaman) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన…
నేనొక్కడినే వస్తా.. కూర్చొని మాట్లాడుకుందాం.. ఏమంటావ్?
గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో మోహన్‌బాబు ఫ్యామిలీ (Manchu Family Fight) వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సమయంలోనూ మరోసారి ఈ కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తన కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించేందుకు తిరుపతిలోని…
Collections: ఇది వెంకీమామ ర్యాంపేజ్.. 4 డేస్‌లో ₹131 కోట్లు వసూల్
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వింటేజ్ వెంకటేశ్(Venkatesh) మాస్ ర్యాంపేజ్ కొనసాగుతుంది. ఈ పొంగల్ కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh),…
కెరీర్ ప్రారంభంలోనే ఆ పాత్రతో ఎన్టీరామారావు సాహసం
ఎన్టీఆర్ (NTR).. అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆయన సమ్మోహన రూపం. నటనకు రాజముద్ర. వెండితెరపై తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన జాతిరత్నం. ప్రేక్షకుల ఆరాధ్యదైవం. తెలుగుసినీ చరిత్రలో ఆయనద సువర్ణాధ్యాయం. సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం..…
















