బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ హవా.. రూ.150 కోట్లు వసూల్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లతో ఈ…

అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి బాజా.. అఖిల్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్!

అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజా మోగబోతోంది. ఇటీవలే అక్కినేని నాగార్జున (Nagarjuna) పెద్ద తనయుడు నాగచైతన్య నటి శోభితా ధూళిపాళను వివాహ మాడిన విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి సమయంలోనే నాగ్.. తన చిన్న కుమారుడు, యంగ్ హీరో…

టాలీవుడ్ లో విషాదం.. ‘యజ్ఞం’ సినిమా విలన్ కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ‘యజ్ఞం (Yagnam Movie)’ సినిమాలో నాయుడమ్మగా విలనిజం పండించిన ప్రముఖ నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju) అలియాస్ రాజ్ కుమార్ ఇక లేరు. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ మరణించారు.…

బిగ్‌బాస్‌ హోస్టింగ్‌కు స్టార్‌హీరో గుడ్‌ బై

ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss) వివిధ భాషల్లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో ఆయా సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఈ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే హిందీ బిగ్ బాస్ కు…

‘కన్నప్ప’ నుంచి పరమేశ్వరుడి ఫస్ట్ లుక్

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైనందున ప్రతి సోమవారం ఒక్కో పాత్రకు సంబంధించిన…

‘ది రాజా సాబ్’ నుంచి సీన్ లీక్?.. వీడియో వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ది రాజా సాబ్ (The Raja Saab)’.  హారర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే…

తగ్గని సంక్రాంతి జోరు.. ఈ వారం థియేటర్/ఓటీటీ సినిమాలు ఇవే

బాక్సాఫీసు వద్ద సంక్రాంతి (Sankranti)కి విడుదలైన సినిమాల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.…

‘సంక్రాంతికి వస్తున్నాం’ అరుదైన ఫీట్.. RRR తర్వాత రెండో మూవీగా రికార్డు

ఈ సంక్రాంతి పండుగకు విడుదలైన మూడు సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాజిటివ్ టాక్ తో.. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 14వ తేదీ నుంచి థియేటర్లలో…

VT15 ఫస్ట్ లుక్.. ఇండో-చైనీస్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇటీవలే విడుదలైన మట్కా (Matka) సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా.. అట్టర్ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. చాలా కాలంగా వరుణ్ సరైన…

మనోజ్ నా ఇల్లు ఆస్తులు ఆక్రమించాడు.. మోహన్ బాబు ఫిర్యాదు

“నేను సంపాదించిన ఇల్లు.. ఆస్తులు నా రెండో కుమారుడు మంచు మనోజ్‌ ఆక్రమించాడు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద నాకు రక్షణ కల్పించండి. బాలాపూర్‌ మండలం జల్‌పల్లి గ్రామంలో నేనుంటున్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆస్తులు కావాలంటూ డిమాండ్‌…