వీల్ ఛైర్ లో రష్మిక.. ఆందోళనలో ఫ్యాన్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వీల్ ఛైర్ లో కనిపించి తన అభిమానులకు షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నడవలేని స్థితిలో ఉన్న ఈ బ్యూటీ వీల్ ఛైర్ లో ప్రత్యక్షమైంది. ఇటీవల జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా…
గర్భగుడిలో ఇదేం పని?.. వివాదంలో సింగర్ మధుప్రియ
‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని.. బాధపడకమ్మా.. నువ్వు దిగులు చెందకమ్మా…….. పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే.. వచ్చిండే’……. వంటి పాటలతో పాపులర్ అయిన గాయని మధుప్రియ (Singer Madhu Priya) తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్ కోసం గర్బగుడిలో…
ఆ అద్భుతాన్ని అవతార్-3లో చూస్తారు : జేమ్స్ కామెరూన్
‘‘సినిమా లవర్స్ అంచనాలకు మించి అవతార్-3 (Avatar-3) సినిమా ఉంటుంది. ఈసారి మేం అందించబోయే విజువల్ వండర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గత రెండు సినిమాల్లో చూసినవి రిపీట్ కాకుండా మూడో పార్ట్ తెరకెక్కిస్తున్నాం. కొన్ని అడ్వెంచర్స్ తో మీ ముందుకు…
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…
తాగిన మత్తులో ‘జైలర్’ విలన్ వీరంగం.. వీడియో వైరల్
‘జైలర్ (Jailer Movie)’ సినిమాలో ‘వర్త్ వర్మా వర్త్’.. అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిన విలన్ వినాయకన్ (Vinayakan). ఈ మలయాళ నటుడు తన విలన్ రోల్స్ తోనే కాదు.. రియల్ లైఫ్ లో పలు వివాదాలతో తరచూ…
వెంకీ మామ ర్యాంపేజ్ కంటిన్యూ.. రూ.200 కోట్ల క్లబ్ లోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) థియేటర్లలో జోరు చూపిస్తోంది. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా…
బంపర్ ఆఫర్ కొట్టేసిన సంక్రాంతి ‘బుల్లిరాజు’!
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ-అనిల్ కాంబో హ్యాట్రిక్ కొట్టింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ (Aishwarya…
పుష్ప-2 ప్రొడ్యూసర్లపై ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు (Hyderabad IT Raids) కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు, నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాలు, ఆయన…
తల్లిదండ్రులు కాబోతున్న టాలీవుడ్ హీరో హీరోయిన్
ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన టాలీవుడ్ యంగ్ కపుల్ ఇప్పుడు ఓ శుభవార్త చెప్పారు. తామిద్దరం త్వరలో ముగ్గురం కాబోతున్నామంటూ తీపికబురు అందించారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ఈ కొత్త జంట తమ సంతోషాన్ని తమ అభిమానులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకుంది.…
దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు (Hyderabad IT Raids) కలకలం రేపుతున్నాయి. నగరంలోని రెండు సంస్థలపై ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల దాడులు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన దిల్‌రాజు (Dil Raju)…
















