SJ Surya: ఎస్.జే. సూర్య పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మొదలు పెట్టాడుగా.. ఇక రచ్చ రచ్చే!

ఎస్.జే సూర్య (S.J. Surya).. తెలుగు సినిమాల్లో డైరెక్టర్‌గా, నటుడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం “ఖుషి(Kushi)” (2001), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), భూమిక చావ్లా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా…

Thammudu: అక్క కోసం ‘తమ్ముడు’ పోరాటం.. సెన్సార్ పూర్తి చేసుకున్న నితిన్ మూవీ

టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో నితిన్(Nitin) ఇప్పుడు తమ్ముడు(Thammudu) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆ టైటిల్ తో కొన్నేళ్ల క్రితం వచ్చి ఐకానికి హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే…

Gautam Gambhir: టీమ్ఇండియా వరుస పరాజయాలు.. గౌతీ భయ్యా ఇలా అయితే కష్టమే!

అతడు భారత జట్టు టీ20 వరల్డ్ కప్ (T20WC-2007) కొట్టిన జట్టులో కీలక సభ్యుడు.. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గడంలోనూ ముఖ్యపాత్ర పోషించాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ(CT-2013) గెలవడంలోనూ తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున వరుసగా ఐదు మ్యాచుల్లో…

Junior Teaser: కిరీటి, శ్రీలీల నటించిన జూనియర్​ టీజర్​ వచ్చేసింది

గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి (Kireeti) హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్‌’ (Junior). రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తెలుగు బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌. సీనియర్​ నటి జెనీలియా (Genelia) కీలక పాత్ర పోషిస్తున్నారు.…

Suhas: సింగర్​ అవతారమెత్తిన హీరో సుహాస్​.. అదరగొట్టేశాడుగా!

యంగ్​ హీరో సుహాస్​ సింగర్​ అవతారమెత్తాడు. సినిమాలో పాటపాడి హోరెత్తించారు. దీంతో సినిమాల్లో పాటలు పాడిన నటుల జాబితాలో సుహాస్‌ (Suhas) కూడా చేరాడు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama).…

Kannappa Review & Rating: ‘కన్నప్ప’ ప్రేక్షకులను మెప్పించిందా?

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు గతంలో చేసిన పలు సినిమాలు డిజాస్టర్​ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్​ కొట్టాలని పకడ్బందీ స్క్రిప్ట్​ సిద్ధం చేసుకొని ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌కుమార్‌, మోహన్‌లాల్‌,…

Rashmika: ‘ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి’.. పవర్ఫుల్గా రష్మిక కొత్త మూవీ టైటిల్

తన అందంతో నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna) ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెండ్ చిత్రాలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. తగంలో ఎప్పుడూ కనిపించనట్లుగా కుబేరాలో డీ గ్లామరైజ్ పాత్ర చేసి తన నటనతో ఆకట్టుకుంది. విమర్శకులు…

Kamal Haasan: కమల్‌ హాసన్‌కు అదురైన గౌరవం.. ఆస్కార్ అకాడమీలో చోటు

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)తోపాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానాకు అరుదైన గౌరవం లభించింది. ఈ ఇరువురు గ్లోబల్‌ క్లబ్‌లో భాగమయ్యారు. ఆస్కార్‌ అకాడమీలోకి (Oscar Academy) వీరికి ఆహ్వానం లభించింది. హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌…

Kannappa: నా కల నెరవేరింది.. ఈ చిత్రం ప్రేక్షకులకు అంకితం: మంచు విష్ణు

Kannappa: నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్(Dream Project) అయిన ‘కన్నప్ప(Kannappa)’ మూవీ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విష్ణు తీవ్ర భావోద్వేగాని(Emotional)కి లోనయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ క్షణం రానే వచ్చిందంటూ…

Kannappa Public Talk: మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన ఈ చిత్రం…