వాహ్‌.. సిరాజ్ మియా!

ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో హైద‌రాబాదీ బౌల‌ర్ సిరాజ్ చెల‌రేగిపోయాడు. ఆదివారం ఆట‌లో సిరాజ్ బౌలింగ్‌కి శ్రీలంక బ్యాట‌ర్లు విల‌విల్లాడిపోతున్నారు. ఫేవ‌రేట్ టీంగా సొంత గ‌డ్డ‌పై బ‌రిలో దిగిన లంక బృందాన్ని కేవ‌లం ఆరు ఓవ‌ర్ల‌లో 16 ప‌రుగులతో ఆరు…

శ్రీలంక‌కు షాక్‌…!

  ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్ల దాటికి శ్రీలంక టీమ్ చ‌తికిల‌ప‌డింది. సిరాజ్ వీర‌విహారానికి బుమ్రా, హార్దిక్ బౌలింగ్‌, అంద‌రు ఆట‌గాళ్ల చురుకైన ఫీల్డింగ్‌తో 50 ప‌రుగుల‌కే శ్రీలంక ఆలౌటైంది. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ ప‌రుగులు…

24ఏళ్ల ప‌గ తీర్చుకున్న భార‌త్‌

లంకపై ఇర‌వై నాలుగేళ్ల ప‌గ‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు ఈరోజు తీర్చుకుంది. ఎన్నో ఆట‌ల ప్ర‌య‌త్నం ఆఖ‌రికి ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ రూపంలో స‌ఫ‌ల‌మై క్రికెట్ అభిమానుల ఆశ‌లు తీర్చింది. 1999 కొకో కోలా క‌ప్ లో శ్రీలంక‌తో తొలి…

అలిసిపోయా.. ఇక చాలు : కోహ్లీ

పాకిస్తాన్ పేరెత్త‌గానే పేట్రేగిపోయేవారు ఒక‌ప్ప‌టి క్రికెట‌ర్లు. ఇత‌ర దేశాల‌ను ఈజీగా తీసుకున్నా.. పాక్ వ‌ర‌కొచ్చేస‌రికి మ్యాచ్‌లో స్కోరు త‌మ‌దే ఉండాల‌ని, వికెట్లు త‌మ‌కే ద‌క్కాల‌నే త‌ప‌నే ఒక‌ప్పుడు క‌నిపించేది. ఈ విష‌యాన్ని సీనియ‌ర్లు చాలామంది మీడియా ముఖంగా చెప్పారు కూడా. సోమ‌వారం…