టాస్ ఓడిన భారత్ (ఆసియా కప్)
ఆసియా కప్ తుది మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడింది.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో జట్లను ప్రకటించనున్నారు. భారత జట్టు: రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్, బుమ్రా, సిరాజ్, జడేజా,…
వాహ్.. సిరాజ్ మియా!
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ బౌలర్ సిరాజ్ చెలరేగిపోయాడు. ఆదివారం ఆటలో సిరాజ్ బౌలింగ్‌కి శ్రీలంక బ్యాటర్లు విలవిల్లాడిపోతున్నారు. ఫేవరేట్ టీంగా సొంత గడ్డపై బరిలో దిగిన లంక బృందాన్ని కేవలం ఆరు ఓవర్లలో 16 పరుగులతో ఆరు…
అలిసిపోయా.. ఇక చాలు : కోహ్లీ
పాకిస్తాన్ పేరెత్తగానే పేట్రేగిపోయేవారు ఒకప్పటి క్రికెటర్లు. ఇతర దేశాలను ఈజీగా తీసుకున్నా.. పాక్ వరకొచ్చేసరికి మ్యాచ్‌లో స్కోరు తమదే ఉండాలని, వికెట్లు తమకే దక్కాలనే తపనే ఒకప్పుడు కనిపించేది. ఈ విషయాన్ని సీనియర్లు చాలామంది మీడియా ముఖంగా చెప్పారు కూడా. సోమవారం…






