TS Elections: 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందిస్తాం.. భట్టి

–By Charitha మన ఈనాడు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు.…

TS Congress: కాంగ్రెస్‌ యాడ్స్‌పై ఈసీ నిషేధం.. న్యాయ పోరాటం చేస్తాం

By Nikki మన ఈనాడు: ‘తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలను రూపొందించింది. టీవీ ఛానల్స్‌తో పాటు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలను ప్లే చేస్తున్నారు. అయితే ఈ…

Telangana Election: హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. బీజేపీ గూటికి ఒకప్పటి ఎంఐఎం అభ్యర్థి?

మ‌న ఈనాడుః జూబ్లిహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసింది భారతీయ జనతా పార్టీ. నవీన్‌ను బీజేపీలోకి చేర్చుకునేందకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు…

PM Modi:తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన వేళ.. ఎస్సీ ఉప వర్గీకరణ ప్రకటించే ఛాన్స్​

మన ఈనాడు: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మాదిగలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న ఎస్సీ(SC) ఉప వర్గీకరణను మోదీ ప్రకటించే అవకాశం ఉందని…

Telangana Elections: పఠాన్​చెరు ఆపార్టీ నుంచి నామినేషన్ వేసిన మధు

మన ఈనాడు:పఠాన్ చెరు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. గతంలో చివరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు నీలం మధు ముదిరాజ్. ఇప్పుడు బీఎస్పీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న ఆయన ఈసారి అక్కడ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. కేసీఆర్…

ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఫ‌స్ట్‌..ఎవ‌రు లాస్ట్‌..మ‌రి డిసెంబ‌ర్ 3న అదేనా..?

మ‌న ఈనాడుః తెలంగాణలో ఎన్నికలు ఇప్పుడు ఆ ఇద్దరి చుట్టే తిరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈ అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. తీరా నామినేషన్ల వ్యవహారంలో కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. నామినేషన్ల…

Telangana Election: ‘పవర్’​పుల్​ పథకాలు మావి..పెయిల్యూర్​లో కాంగ్రెస్​ మోడల్​:KTR​

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల పవర్​పుల్​ పంచ్​ డైలగ్​లతో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లును ఆకట్టుకునేందుకు ముఖ్యనేతలు సైతం సంక్షేమ పథకాలు, విమర్శలను సైతం సినిమా డైలగ్​లకు మించి ఉంటున్నాయి. ఇక బీఆర్​ఎస్​ కాంగ్రెస్​…

Revanth Reddy: బీఆర్ఎస్‌ పాలనపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..

మన ఈనాడు: తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు నుంచి కాంగ్రెస్ తన ప్రచారాంలో వేగం పెంచింది. అధికారమే లక్ష్యంగా రామగుండం కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం…

Khammam Politics: కొత్తగూడెం BRS పై బరిలోకి దిగనున్న జలగం?

-By Roja మ‌న ఈనాడుః ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో గంటగంట‌కు కీలక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈక్ర‌మంలో కొత్తగూడెం…

TS Elections : కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల..

తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఐదుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా ఇదే.. పటాన్ చెరువు – కట్టా శ్రీనివాస్ గౌడ్ తుంగతుర్తి –…