Rain Alert|హైదరాబాద్లో తగ్గిన వర్షం..మళ్లీ 6 గంటల తర్వాత మళ్లీ జోరు వర్షం
GHMC: హైదరాబాద్లో నగరంలో మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కోడుతుంది. గంటపాటు వర్షం ఆగింది. మళ్లీ సాయంత్రం ఆరుగంటల నుంచి భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకొని ముందుగా వెళ్లాలని…
Hyderabad: వణికిస్తున్న చలిగాలులు.. పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన ఈనాడు: నగరంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో సాయంత్రం సాధారణం కంటే 5-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. గురువారం అత్యల్పంగా హయత్నగర్(Hayatnagar)లో 18 డిగ్రీలు, రాజేంద్రనగర్ 18.5, పటాన్చెరు 19.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…
తెలంగాణలో 10రోజులు భానుడి భగ భగ
హైదరాబాద్: తెలంగణాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి…
Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్
Telangana Rains: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంగా కారణంగా రాష్ట్రంలో నేటి నుంచి రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పలు…






