Weather Alert: వేగంగా ‘నైరుతి’ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoons) వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం భువనేశ్వర్‌కి దగ్గర్లో ఉన్నా.. క్రమంగా బెంగాల్ వైపు కదులుతోంది.…

Southwest monsoon: 8 రోజుల ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 

దేశ వ్యవసాయ రంగానికి చల్లని కబురు వచ్చింది. శనివారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎంట్రీ ఇచ్చాయి. దాదాపు వర్షాకాలం ఎంటర్ లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి అనుకున్న సమయం కంటే ఎనిమిది రోజుల…

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. విజేతలు ఎవరంటే?

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల(Teacher MLC Elections) ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు తెలంగాణలో జరిగిన టీచర్ MLC ఎన్నికల్లో PRTU, BJP మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. NLG-KMM-వరంగల్ PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎన్నికల్లో…

Cyclone Fengal: ఫెంగాల్ తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతం(Bay of Benal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి( Puducherry), ఆంధ్రప్రదేశ్‌(AP)లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాను(Cyclone)గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనికి…

Bengaluru Rain: బెంగళూరులో భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు వానలు

Mana Enadu: మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిర వరుణుడు తాజాగా బెంగళూరు(Bengaluru)పై తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాల(Heavy Rains)కు దేశ టెక్ నగరం(Tech City) చిగురుటాకులా వణుకుతోంది. జనం ఇళ్లలో నుంచి బయటకి రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లపై…

Rain Alert: మరో అల్పపీడనం.. నాలుగు రాష్ట్రాలకు అలర్ట్

Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే భారీ వర్షాల(Heavy Rains)తో ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ(Telangana)లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనం నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే విజయవాడ(Vijayawada)ను బుడమేరు(Budameru),…

Ganesh Chaturthi 2024: మహాగణపతి ఆగమాన్.. తొలిపూజకు సర్వంసిద్ధం

Mana Enadu: జై బోలో గణేష్‌ మహరాజ్‌కీ.. జై(Jai bolo ganesh Maharaj)! గణపతి బప్పా మోరియా (Ganapathi Bappaa moriyaa).. అని నినదించేందుకు జై వినాయక.. విఘ్ను వినాయక ప్రథమ గణాధి నాయక.. భక్తి శ్రద్ధలతో కొలిచేమంటూ భక్తులు వినాయకుడి…

Prakasam Barrage: బ్యారేజీలో బోట్ల ఘటనపై ఎంక్వైరీ చేయండి.. పోలీసులకు ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు

Mana Enadu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.…

Trains Cancelled: వరదల ఎఫెక్ట్.. మరో నాలుగు రోజులు ఈ రైళ్లు రద్దు

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల(Heavy Rains & Floods)కు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతోంది. జనం మౌలిక వసతుల కోసం అల్లాడుతున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సాయం(Help) చేస్తున్నా అది అంతంత…

Form Over The Bay Of Bengal: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన

Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదల(RAINS & FLOODS) నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ(IMD) మరో పిడుగులాండి న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో…