రావణకాష్టంలా బంగ్లాదేశ్.. అల్లరిమూకల చేతుల్లో హసీనా పార్టీ నేతల ఊచకోత
Mana Enadu:బంగ్లాదేశ్ రావణకాష్టంలా మారింది. అల్లరిమూకలు చెలరేగి విధ్వంసం సృష్టిస్తున్నారు. షేక్ హసీనా రాజీనామాతో అయినా అల్లర్లు తగ్గుముఖం పడతాయనుకుంటే.. హింస మరింత పెరిగిపోయింది. ఇప్పటిక జరిగిన హింసాకాండల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మాజీ ప్రధాని హసీనా దేశం…
షేక్ హసీనాకు బ్రిటన్ షాక్.. ఆశ్రయంపై యూకే హోంశాఖ కీలక కామెంట్స్!
Mana Enadu:బంగ్లాదేశ్లో కోటా తెచ్చిన తంటా ఏకంగా ప్రధాని పీఠాన్నే కదిలించింది. రిజర్వేషన్ కోటాలో చెలరేగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోవడంతో అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ…
హసీనా విమానానికి రఫేల్ జెట్స్ ఎస్కార్ట్.. భారత్ స్పెషల్ కేర్
Mana Enadu:బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా రగిల్చిన అగ్నికి ఆ దేశ ప్రధాని పీఠం కదిలింది. మెల్లగా మొదలైన నిరసనలు ఆగ్రహజ్వాలలుగా మారి చివరకు పీఎంను గద్దె దించాయి. నిరసనలు.. అల్లర్లుగా మారిన ప్రతిక్షణాన్ని భారత్ నిశితంగా పరిశీలించింది. సోమవారం రోజున ఘర్షణలు…
కోటా కల్లోలం.. బంగ్లాదేశ్ లో సైనిక పాలన.. రాజీనామా చేసి భారత్కు షేక్ హసీనా
ManaEnadu:రిజర్వేషన్ల కోటాపై వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ చివరకు సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. హింసను ఆపడంలో విఫలమైన షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి…
”కోటా’ కోసం గొడవ.. ప్రధానిని గద్దె దించింది’.. బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది?
Mana Enadu:ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు సంబంధించి మొదలైన నిరసనలు ఏకంగా ప్రధానమంత్రి పీఠాన్నే కదిలించాయి. వారి డిమాండ్ల మేరకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా.. ఏకంగా ప్రభుత్వమే అంగీకరించినా.. ఇంతటి ఆందోళనలకు కారణమైన ప్రధానిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనలు…