Ravi Teja Injury: హీరో రవితేజకు సర్జరీ సక్సెస్.. త్వరలోనే సెట్‌లోకి వస్తానన్న మాస్ హీరో
Mana Enadu: టాలీవుడ్ మాస్ మహారాజా, స్టార్ హీరో రవితేజకు ఆపరేషన్ పూర్తయింది. ఆయన కుడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. కాగా రవితేజ తన తాజా చిత్రం ‘‘ఆర్‌టీ 75’’…
స్టార్ హీరోలకు శ్రద్ధా కపూర్ షాక్.. బాక్సాఫీస్ వద్ద స్త్రీ2 సునామీ.. అత్యంత వేగంగా రూ.400 కోట్లు
ManaEnadu:బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్టార్ హీరోలకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ భామ నటించిన స్త్రీ2 సినిమా విడుదలకు ముందు నుంచే రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. ఇక విడుదలైన వారంలోనే రూ.400 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.…
Maine Pyar Kiya: బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ.. 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్
Mana Enadu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. దీనికి ఇది ఒక కారణమైతే.. తమ హీరోల అప్పటి సినిమాలు చూడలేకపోయామే అని…
Jaya Krishna : జూనియర్ సూపర్ స్టార్ ఎలా ఉన్నాడో చూశారా?
ManaEnadu:ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయంం కానున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ అవ్వబోతున్నాడు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయం…
IC 814 The Kandahar Hijack : ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్.. థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ట్రైలర్ రిలీజ్
ManaEnadu:ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అది అతిపెద్ద హైజాక్. 188 మంది ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు దాదాపు ఏడురోజుల పాటు ప్రయాణికులను బందీలుగా ఉంచారు. 1999లో జరిగిన ఈ హైజాక్ ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అతి…






