TG Cabinate: క్యాబినెట్‌లోకి కొత్తగా ముగ్గరికి ఛాన్స్.. కాసేపట్లో మంత్రులుగా ప్రమాణం

కొంతకాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(TG Cabinet Expansion)పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్తగా ముగ్గురికి క్యాబినెట్‌లో చోటు కల్పించింది. ఈ మేరకు వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), వాకిటి శ్రీహరి(Vakiti Srihari), అడ్లూరి లక్షణ్‌(Adluri Lakshman)లకు మంత్రులుగా ప్రమోషన్ దక్కింది. ముఖ్యంగా తొలిసారి…

CM Revanth: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్.. క్యాబినెట్ విస్తరణపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూనే అటు కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు పార్టీ…

కాసేపట్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. 42% రిజర్వేషన్లపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపట్లో BC నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌(Praja Bhavan)లో జరగనుంది. ఈ భేటీలో TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా…

Sridhar Babu : మహిళలకు ‘తులం బంగారం’.. మంత్రి ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. ఇప్పటికే సీఎం రేవంత్(CM Revanth) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా తమ ఏడాది విజయవంత పాలనపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు.…

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల గుర్తింపు.. త్వరలో ప్రత్యేక యాప్ ద్వారా సర్వే

Mana Enadu: తెలంగాణ(Telangana)లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందించిన ఇందిరమ్మ ఇళ్ల(Indiramma houses) లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌(Special App)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం గతంలో లబ్ధి పొందిన వారిని గుర్తించడం…

Rythu Bharosa: యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా.. ఆ రిపోర్టు తర్వాతే విధివిధానాలు

Mana Enadu: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఇప్పటికే రూ.2లక్షల రైతు రుణమాఫీ(Loan waiver) అమలు చేయగా.. రైతు భరోసా పథకం(Rythu Bharosa Scheme) కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు…

CM Revanth On Group-1: గ్రూప్-1 అభ్యర్థులు అపోహలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు: సీఎం రేవంత్

Mana Enadu: గ్రూప్-1 పరీక్ష విషయంలో అపోహలను నమ్మొద్దని, కావాలనే కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపికలో రిజర్వేషన్లు సహా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన…

CM Revanth: ‘వన్‌ స్టేట్‌.. వన్‌ కార్డ్‌’.. ఇకపై సంక్షేమ పథకాలకు ఇదే ఆధారం!

ManaEnadu: ‘‘వన్‌ స్టేట్‌.. వన్‌ కార్డ్‌(One State-One Card)’’ పేరుతో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు(Family Digital Cards) అందుబాటులోకి తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. 30 శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటల్‌ కార్డుగా మారుస్తున్నామని, అన్ని పథకాలకు…

ఫ్రీగా జాబ్ గ్యారంటీ కోర్సు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Mana Enadu : యువతకు ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు పొందేందుకు నైపుణ్య శిక్షణ (Skill Training)పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇటీవల యంగ్‌ ఇండియా…

Telangana Govt: రూ.2లక్షల రుణమాఫీపై వెనక్కి తగ్గేదేలేదు: డిప్యూటీ సీఎం

ManaEnadu: అన్నదాతల(Formers)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తీపి కబురు చెప్పింది. రుణమాఫీ(Loan waiver)పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. రూ. 2 లక్షలకు పైబడిన రుణాల మాఫీపై ప్రభుత్వం ఆలోచన చేపట్టిందని తెలిపారు.…