జుట్టు ఊడిపోతోందా.. ఇలా చేయండి

Mana Enadu:చర్మ సంరక్షణతో పాటు జుట్టు సంరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మనల్ని అందంగా ఇతరులకు చూపించడంలో శిరోజాలది కూడా కీలకపాత్రే. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ముఖ్యం. అది లోపిస్తే జుట్టు దెబ్బతిని డ్రైగా మారుతుంది. తర్వాత రాలిపోతుంది.…