Heavy Rains: మూడు రోజులు భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దన్న హైడ్రా
హైదరాబాద్ నగరం(GHMC)లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు…
CM Revanth: భారీ వర్షాలు.. అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు
తెలంగాణ(Telangana)లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు(Heavy Rains), రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాల సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(TG Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం…
Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. వాహనదారులకు తిప్పలు!
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం (ఆగస్టు 11) సాయంత్రం నుండి మళ్లీ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, ముషీరాబాద్, తార్నాక, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, సేరిలింగంపల్లి, బంజారాహిల్స్,…
Heavy Rains: తెలంగాణలో కుండపోత వానలు.. మరో మూడు రోజులు ఇంతే!
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కుదిపేస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…
HYDRA: అమీన్‌పూర్‌పై ‘హైడ్రా’ ఎక్కువ ఫోకస్.. ఎందుకో తెలుసా?
భాగ్యనగరంలో ‘హైడ్రా(HYDRA)’ మరోసారి హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలు(Illegal Constructures), ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చెరువులు, కుంటలు, నాళాల ఆక్రమణాదరుల అంతమే అజెండాగా పనిస్తోంది. ఇటీవల అమీన్‌పూర్(Ameenpur)లో పలు అక్రమ కట్టడాలను కూల్చివేసి హైడ్రా అధికారులు(Hydra officers) ఇవాళ (ఫిబ్రవరి…
HYDRA: మళ్లీ రంగంలోకి హైడ్రా.. అమీన్‌పూర్‌లో కూల్చివేతలు షురూ
ప్రభుత్వ భూముల పరిరక్షణ (Govt Lands), చెరువులు, నాలాల కబ్జాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ హైడ్రా (HYDRA)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం…
‘హైడ్రా’కు మరిన్ని పవర్స్.. కొత్త చట్టం తెచ్చే యోచనలో రేవంత్ సర్కార్
ManaEnadu:హైదరాబాద్‌లో చెరువులను చెరబట్టి, కుంటల్లో ఆకాశహర్మ్యాలు కట్టి, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా (Hyderabad Disater Response and Assets Protection Agency) ఉక్కుపాదం మోపుతోంది. లేక్ వ్యూలో ఉన్న మల్టీస్టోర్ బిల్డింగ్‌లోని బాల్కనీలో…
Hydra Demolitions: మళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ
Mana Enadu: తెలంగాణలో హైడ్రా(Hydra) అధికారులు మళ్లీ తమ మొదలు పెట్టారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా కాస్త సైలెంట్‌గా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి అక్రమ నిర్మాణాల భరతం పడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఆక్రమణదారులపై హైడ్రా పంజా విసురుతోంది. బాచుపల్లి…
డిప్యూటీ సీఎం హట్ కామెంట్స్..పేదలను ముంచింది వారే..
ManaEnadu:చెరువులు లేనప్పుడు ఇటీవల వచ్చిన వరదలతో విజయవాడ సీటీ వరదలో మునిగిపోయిన పరిస్థితి హైదరాబాదులోనూ ఏర్పడతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్…