IND vs BAN: గిల్ సూపర్ సెంచరీ.. భారత్ ఈజీ విక్టరీ

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) తొలి పోరులో టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లాను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో బంగ్లాదేశ్‌(Bangladesh)పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 229 రన్స్ టార్గెట్‌తో బరిలోకి…

Champions Trophy: కివీస్‌ గెలుపు.. పాకిస్థాన్‌పై మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan cricket team).. అనిశ్చితికి మారుపేరు. బలమైన ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడిస్తారు. ఒక్కో సమయంలో పసికూన జట్లైన బంగ్లాదేశ్, USA వంటి జట్లపైనా చిత్తుగా ఓడిపోతుంది. ఈసారీ అదే జరిగింది. పైగా అది కూడా సొంతగడ్డపై ఓడింది.…

ICC CT-2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో నేడు బంగ్లాతో భారత్ ఢీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) గ్రాండ్‌గా ప్రారంభమైంది. తొలిపోరు ఆతిథ్య పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇక ఈ మినీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్(Team India) తన వేట నేటి (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభించనుంది. దుబాయ్(Dubai)…

CT2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంతంటే?

మరో 5 రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. కాగా…

Shikhar Dhawan: గబ్బర్‌కు అరుదైన గౌరవం.. CT-2025 అంబాసిడర్‌గా ధవన్

పాకిస్థాన్‌(Pakistan), దుబాయ్‌(Dubai) సంయుక్త వేదికగా ఈనెల‌ 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy- 2025) జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ట్రోఫీకి అంబాసిడ‌ర్‌(Ambassador)గా భార‌త మాజీ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధవ‌న్(Shikhar Dhawan) ఎంపిక‌య్యాడు. ఈ మేర‌కు ICC…

Bumrah: జట్టులో మార్పులకు లాస్ట్ ఛాన్స్.. బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు క్లారిటీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి మరో 8 రోజులు మాత్రమే ఉంది. తుది జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి గడుపు నేటితో (ఫిబ్రవరి 11)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఫిట్నెస్…

CT 2025: ఇండియా వర్సెస్ పాక్.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్స్!

నరాలు తెగే ఉత్కంఠ.. చివరి క్షణం వరకు పోటాపోటీ.. మ్యాచ్‌కు ముందే టెన్షన్ టెన్షన్.. ఇదీ దాయాదుల సమరం అంటే ఇదీ అన్నట్లు ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా ఏ క్రీడకు సంబంధించో.. అదేనండీ ఇండియా వర్సెస్ పాకిస్థాన్(India…

Rohit Sharma: రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందేనా?

మరికొన్ని రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. ఇప్పటికే భారత్(Team Indai) మినహా దాదాపు అన్ని జట్లు…

Jasprit Bumrah: బుమ్రాదే ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డ్

టీమ్ఇండియా(Team India) పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 2024 డిసెంబర్ నెలకు గాను ‘క్రికెటర్ ఆఫ్ ది మంత్(Cricketer of the Month)’గా నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins), సౌతాఫ్రికా పేసర్…