Weather Alert: తెలుగు రాష్ట్రాలకు IMD వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. దక్షిణ రాయలసీమపై ద్రోణి ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని అంచనా వేసింది. అలాగే AP, తెలంగాణ 7 రోజులపాటూ..…
Weather Update: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని…
IMD: ఏపీలో 4, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. ఈ మేరకు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది.…
Heavy Rain: తెలంగాణలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్,…
IMD: ఏపీలో 2 రోజులు.. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు!
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వాతావరణం(Weather) మారిపోయింది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న టైమ్‌లో వాతావరణ శాఖ(IMD) ఓ చల్లని వార్త అందర్ని కూల్ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న…
Telangana: భానుడి భగభగ.. వచ్చే 5 రోజులు జాగ్రత్త!
తెలంగాణ(Telangana)లో 5 రోజులపాటు ఎండల తీవ్రత(Intensity of the sun) మరింత పెరగనుంది. ఉదయం 7-8 గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు(high temperatures) నమోదవుతున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) హెచ్చరించింది.…
Rain Alert: పండుగ వేళ వాతావరణశాఖ కీలక అప్డేట్!
పట్టణాలు ఖాళీ అయ్యాయి. నగరాలు వెలవెలబోయాయి. ఇన్నిరోజులు వర్క్ లైఫ్(Work Life)తో బిజీబిజీగా గడిపిన వారంతా పల్లెబాట పట్టారు. దీంతో ఎక్కడ చూసినా సంక్రాంతి(Sankranti) సందడే నెలకొంది. మూడు రోజుల పండగను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహించుకుంటున్నారు. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, గాలిపటాలు…
Rains: మళ్లీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు అలర్ట్
Mana Enadu : నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు (Tamilnadu) తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోందని…
Cyclone Fengal: ఫెంగాల్ తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతం(Bay of Benal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి( Puducherry), ఆంధ్రప్రదేశ్(AP)లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాను(Cyclone)గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనికి…
Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం.. తెలుగురాష్ట్రాల్లో మళ్లీ వానలు
Mana Enadu: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు(Moderate Rainfall) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. గురువారం ADB, నిజామాబాద్, కరీంనగర్, MDK,…