IND-PAK War: పాక్ మొత్తాన్నీ టార్గెట్ చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది: ఆర్మీ ఉన్నతాధికారి
పాక్ భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసి దాడి చేసే మిలిటరీ సామర్థ్యం(Military capability) భారత్‌కు ఉందని ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీకున్హా(Lieutenant General Sumer Ivan DeCunha) అన్నారు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానెల్‌తో…
BREAKING: మళ్లీ బరితెగించిన పాక్.. సరిహద్దుల్లో డ్రోన్లతో దాడి
పాకిస్థాన్(Pakistan) తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. ఈరోజు సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire)కు అంగీకరించామంటూనే మరోసారి సరిహద్దుల్లో డ్రోన్లతో దాడుల(Drone Attacks)కు పాల్పడుతోంది. దీంతో జమ్మూకశ్మీర్(J&K)లోని శ్రీనగర్(Srinagar)లో భారీ పేలుడు శబ్దాలు(Explosive sounds) వినిపిస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడిస్తున్నారు.…
Ceasefire: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసింది: ట్రంప్
భారత్(India)- పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రంగంలోకి దిగారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు.…
Operation Sindoor: పాక్ రాడార్ కేంద్రం, ఏవియేషన్ బేస్ ధ్వంసం చేశాం: కల్నల్ ఖురేషీ
భారతదేశం-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల(India-Pakistan Tensions)ను ఆ దేశం మరింత పెంచుతోందని భారత ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై శనివారం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న…
Bobm Threat: HYD శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపులు!
హైదరాబాద్(Hyderabad)లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో కలకలం రేగింది. ఎయిర్ పోర్టు(Airport)లో బాంబు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి శుక్రవారం సాయంత్రం అధికారులకు ఈ-మెయిల్(E-Mail) ద్వారా బెదిరింపు సందేశం అందింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు, భద్రతా సిబ్బంది…
BREAKING: డ్రోన్లతో పాక్ దాడి.. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత
భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు(High tension between India and Pakistan) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. వరుసగా రెండో రోజూ దాడులకు(Attacks) పాల్పడింది. శుక్రవారం రాత్రి జమ్మూ, సాంబా, పఠాన్ కోట్‌లలో డ్రోన్లతో దాడి(Drone…