CM Revanth: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన

తెలంగాణ ప్రభుత్వం(Telangan Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme)లో ఇవాళ కీలక ముందడుగు పడనుంది. ఈ పథకం అమలులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నారాయణపేట(Narayanapet) జిల్లాలో శంకుస్థాపన…

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. నేడు 4 పథకాలు ప్రారంభం

తెలంగాణలో ఇవాళ (ఆదివారం) నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలు ప్రారంభం కానున్నాయి. గణతంత్ర దినోత్సవం (Republic Day 2025) సందర్భంగా ఈరోజు నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్‌…

రేషన్​కార్డు, ఇందిరమ్మ ఇళ్లకు ఇలా ఈజీగా అప్లై చేసుకోండి

ఆరు గ్యారంటీలు ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుల జారీ (New Ration Cards), ఇందిరమ్మ ఇళ్లు పథకాల అమలుపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వీటికి…

Indiramma House: ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

తెలంగాణ(Telangana)లోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. భోగి(Bhogi) పండగను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు మోడల్…

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్.. అర్హులను గుర్తిస్తారిలా!

తెలంగాణ(Telangana)లో 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా CM రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఇటీవల ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుకు తగ్గట్లే ప్రజాపాలన విజయోత్సవాల(Praja Paalana Vijayotsavalu)ను కూడా నిర్వహించింది. ఇప్పటికే ఉచిత్ కరెంట్,…

మా అమ్మానాన్నల తరువాత మీ నాన్న కాళ్లే మొక్కాను : మంత్రి పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఓ ఛానల్ కు…

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ లాంఛ్

Mana Enadu : పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం (Indiramma Housing Scheme) ప్రవేశపెడతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆ దిశగా కసరత్తు…

గుడ్ న్యూస్.. అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

ManaEnadu:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారి కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకం (Indiramma Housing Scheme) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అక్టోబరు 15వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. వారం రోజుల్లో విధివిధానాలను…