సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…
SRH vs RR: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. సన్‌రైజర్స్ భారీ స్కోరు
అంతా అనుకున్నట్లే జరిగింది.. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో పరుగుల సునామీ వచ్చింది. ఐపీఎల్‌లో హార్డ్ హిట్టింగ్‌కు మారుపేరైన సనరైజర్స్ హైదరాబాద్(SRH) గత ఏడాది ఊపును కొనసాగించింది. దీంతో ఇవాళ రాజస్థాన్ రాయల్స్(RR) జట్టుతో జరిగిన మ్యాచులో SRH బ్యాటర్లు వీర విహారం…
IPL 2025: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ థియేటర్లలో ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్!
క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. ఇకపై IPL మ్యాచులను థియేటర్లలో చూడొచ్చు. అవునండీ బాబూ.. మీరు విన్నది నిజమే. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVR INOX.. బీసీసీఐ(BCCI)తో తాజాగా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలోని 30కి పైగా నగరాల్లోని…
KKR vs RCB: తొలి పంచ్ బెంగళూరుదే.. కేకేఆర్‌పై సూపర్ విక్టరీ
ఐపీఎల్(IPL2025) 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంప్ కోల్ కతా నైట్ రైడర్స్(KKR)తో మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్…
KKR vs RCB: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే?
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టాస్ గెలిచింది. ఆ…
IPL 2025: ఐపీఎల్ పండగ వచ్చేసింది.. నేడే తొలిపోరు
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదరుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) పేరిట మరో ధనాధన్ క్రికెట్ టోర్నీ నేడు (మార్చి 22) ప్రారంభం కానుంది. దీంతో దాదాపు రెండు నెలల పాటు మండుటెండలోనూ…
IPL History: ఐపీఎల్@18వ సీజన్.. ఇప్పటికీ ఆడుతున్న ప్లేయర్లు వీరే
మరో రెండు రోజుల్లో ధనాధన్ క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL2025) 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే ఆరంభ…
IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…
JioHotstar: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్.. యూజర్లకు జియో గుడ్‌న్యూస్
మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియం లీగ్ (IPL)కు తెరలేవనుంది. ఈ నెల 22 నుంచి ఈ మెగా క్రికెట్ సంబంరం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ను డిజిటల్ వేదికగా జియో(JIO)…
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమ్ఇండియా ఆల్ రౌండర్
ఐపీఎల్(IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తమ జట్టు స్కిపర్ పేరును ఢిల్లీ ఫ్రాంచైజీ ఇవాళ (మార్చి 14) అఫిషియల్‌గా ప్రకటించింది. టీమ్ఇండియా(Team India) యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్(Axer Patel)ను DC కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు…
















