SBIలో భారీ రిక్రూట్‌మెంట్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మీకు కావలసిన అవకాశం! భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ స్థాయిలో ఉద్యోగాలను ప్రకటించింది. జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) హోదాలో…

AI Jobs: AI చేతుల్లోకి వెళ్లే ఉద్యోగాలు.. ఇంకొద్ది రోజుల్లో మీ ఉద్యోగం కూడా AI దక్కించుకుంటుందా?

ఈ కాలంలో టెక్నాలజీ మన జీవనశైలిలో ఒక భాగంగా మారిపోయింది. పనులు వేగంగా పూర్తవడం, సమాచారాన్ని చక్కగా మేనేజ్ చేయడం, తక్కువ సమయంతో మెరుగైన ఫలితాలు సాధించడం ఇవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్లే సాధ్యమవుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ…

LIC: ఒక లక్ష మహిళలకు ఉద్యోగ అవకాశాలు.. అర్హత 10th క్లాస్ .. స్టైఫండ్ ఎంతంటే?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మహిళల సాధికారత కోసం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే బీమా సఖీ పథకం. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 1 లక్ష మహిళల్ని LIC ఏజెంట్లుగా నియమించేందుకు సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది…

Infosys: యువతకు గుడ్‌న్యూస్.. ఈ కోర్స్ లు చేస్తే జాబ్స్ పక్కా.. అంటున్న ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్‌లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా…

Side Income: సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

నేటి పోటీ ప్రపంచంలో ఆర్థిక భద్రత కోసం ఎక్కువ మంది ఉద్యోగం(Job) కాకుండా మరో ఆదాయన్నీ వెతుకుతున్నారు. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని హాబీలను, నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఇందు కోసం అనేక మంది సైడ్ ఇన్‌కమ్( Side Income )…

Jobs: డిగ్రీ పాసైన వారికి అదిరే గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండా నాబార్డులో జాబ్స్

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)( NABARD) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్…

Jobs: NICలో అసిస్టెంట్ ఉద్యోగాలు.. నేటి నుంచే అప్లికేషన్స్

Mana Enadu: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్‌(Job Notification) విడుదల చేసింది. దీని ద్వారా 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. దేశంలో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ(National Insurance Company) కార్యాలయాల్లో…

Group-1 Mains: నేటి నుంచే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. భారీ బందోబస్తు ఏర్పాటు

Mana Enadu: తెలంగాణ(Telangana)లో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్(Group1 Mains Exams) జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల(Exam Centers) వద్ద భారీగా బందోబస్తు…

Group-1 Exam: గ్రూప్‌-1పై కొనసాగుతోన్న రగడ.. అసలు G.O. 29 వివాదమేంటి?

Mana Enadu: ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్‌పై రగడ కొనసాగుతోంది. సోమవారం (OCT 21) నుంచి జరగనున్న మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, G.O. 29ని రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే HYDలోని అశోక్‌ నగర్‌లో…

SSC Constable GD 2025: సాయుధ బలగాల్లో భారీగా కొలువులు.. అప్లై చేశారా?

ManaEnadu: కేంద్ర సాయుధ బలగాల్లో చేరాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లోని ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటివి ఉన్నాయి. 2025లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్…