PM Modi Speech: అణు బెదిరింపులకు భయపడేది లేదు.. పాకిస్థాన్‌కు మోదీ వార్నింగ్

79వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan)కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపుల(nuclear threats)ను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం…

Amarnath Yatra 2025: అమర్నాథ్ యాత్ర షురూ.. నేడు బయల్దేరిన తొలి బ్యాచ్

దేశంలో అత్యంత ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటైన అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra 2025)కు సర్వం సిద్ధమైంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్ర కోసం ఇప్పటికే అధికారులు అన్ని రకాల…

Spying for Pak: పాక్కు గూఢచర్యం.. మరో వ్యక్తి అరెస్ట్

దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తూ మరో గూఢాచారి పోలీసులకు చిక్కాడు. పాక్ కోసం గూఢచార్యానికి (Spying for Pak) పాల్పడుతున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యాపారి షహ్‌జాద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. షహ్‌జాద్ గూఢచర్యంతో (Spying) పాటు పాక్‌కు స్మగ్లింగ్ (smuggling)…

జమ్మూకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత భారత్ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదుల(Terrorists) బేస్ క్యాంపులే లక్ష్యంగా పాకిస్థాన్‌లో దాడులు చేసింది. అలాగే ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకూ…

Indian Army: సీజ్‌ఫైర్‌ కొనసాగుతుంది.. భారత ఆర్మీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌తో సీజ్‌ఫైర్(Ceasefire) ఒప్పందానికి సంబంధించి తాజాగా ఇండియన్ ఆర్మీ(Indian Army) కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నేటితో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంద‌న్న వార్త‌ల‌ను ఖండించింది. భారత్, పాకిస్థాన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్ (DGMO’s)ల మధ్య ఆదివారం ఎలాంటి…

Search Operation: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల(Terrorists) కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది(Armed Forces), పోలీసులు(Police) తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు(Search Operation) నిర్వహించారు. పహల్గాం దాడి…

India vs Pak: బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్.. యుద్ధం తప్పదా?

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ(War between India and Pakistan) వాతావారణం నెలకొంది. ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని…

India vs Pak: పాకిస్థాన్‌కు నిధులు ఆపాలని ఏడీబీని కోరిన భారత్!

ఇటీవల జమ్మూకశ్మీర్‌(J&K)లో పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో పాకిస్థాన్‌(Pakistan)పై భారత్ దౌత్యపరమైన చర్యల(Diplomatic actions)ను ముమ్మరం చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేయడంలో ఆశించిన ఫలితాలు సాధిస్తోన్న భారత్ తాజాగా మరో విషయంలో దాయాదికి షాక్ ఇచ్చింది.…

High Alert: హైదరాబాద్, ముంబైలో హైఅలర్ట్.. భద్రత పెంచిన పోలీసులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌(Hyderabad)తో సహా తెలంగాణలోని కీలక నగరాల్లో హైఅలర్ట్(High Alert) విధించారు. కేంద్ర నిఘా వర్గాల(Central Intellegence Reports) హెచ్చరికల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం…

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…