PARALYMPICS 2024 : పారిస్‌లో కొత్త చరిత్ర.. పారాలింపిక్స్‌లో భారత్‌కు 24 పతకాలు
ManaEnadu:పారిస్ వేదికగా పారాలింపిక్స్ (Paris Paralympics 2024) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ క్రీడలు సెప్టెంబరు 8వ తేదీ వరకు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించిన…
21 మెడల్స్‌తో పారాలింపిక్స్‌లో భారత్ నయా రికార్డు.. అథ్లెట్లతో పీఎం మోదీ స్పెషల్ ముచ్చట్లు
ManaEnadu:పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్ (Paralympics)లో భారత్ రికార్డు సృష్టించింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలను సాధించిన భారత అథ్లెట్లు.. ఇప్పుడా సంఖ్యను దాటేశారు. ఇప్పటి వరకు 20 పతకాలు సాధించగా తాజాగా ఈవాళ (సెప్టెంబరు 4వతేదీ 2024) మరో రజతం…
పారిస్ పారాలింపిక్స్ 2024 .. నేటి భారత్ షెడ్యూల్ ఇదే
ManaEnadu:ప్రేమ నగరం పారిస్ (Paris) మరోసారి క్రీడా సంబురాలతో వెలుగులీనింది. మరో ప్రపంచ క్రీడా సంబురానికి ఈ నగరం వేదికగా మారింది. పారిస్‌లో బుధవారం రోజున పారాలింపిక్స్ 2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్యాలరీలన్నీ క్రీడాభిమానులతో నిండిపోయి సందడిగా మారాయి. ఆకట్టుకునే…
PARIS PARALYMPICS 2024 : పారిస్‌లో మళ్లీ క్రీడాసంబురం.. నేటి నుంచే పారా ఒలింపిక్స్
ManaEnadu:పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics) ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే వేదికగా మరో క్రీడావేడుక షురూ కాబోతోంది. ఇవాళ్టి (ఆగస్టు 28వ తేదీ) నుంచి పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రీడల్లో…






