PM Modi: నేడు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) నేడు (ఆగస్టు 10) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల(Development projects)ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌(KSR Railway Station)లో మూడు వందే…

ఫోన్ ట్యాపింగ్ కేసు.. జగన్‌ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది: YS షర్మిల

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో రేవంత్ రెడ్డి(Ravanth Reddy) సీఎం కావడం వల్లే ఫోన్…

High Court Stay: నాగార్జునకు ఊరట.. ఎన్ కన్వెన్షన్ ఘటనపై హైకోర్టు స్టే

Mana Enadu: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనంస్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు…

Nagarjuna’s N-Convention: హైడ్రా దూకుడు.. నాగార్జున N-కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం

Mana Enadu: హైదరాబాద్‌లో హైడ్రా(HYDRAA) దూకుడు కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లో హీరో నాగార్జున(Nagarjuna)కు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌(N-Convention Centre)ను కూల్చివేసింది. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం ఈ పనులు చేపట్టింది. మూడున్నర ఎకరాల తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు…

Shakib Al Hasan: చిక్కుల్లో షకీబ్.. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్‌పై మర్డర్ కేసు

Mana Enadu: షకీబుల్ అల్ హసన్.. క్రికెట్ గురించి తెలిసన వారందరికీ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ది బెస్ట్ ఆల్ రౌండర్‌గా ఈ బంగ్లాదేశ్ ప్లేయర్ ప్రసిద్ధి. అంతేకాదు ఇటీవల బంగ్లా…

US President Elections: ప్రచారంలో కమలా హ్యారిస్ దూకుడు.. ట్రంప్‌కు దీటుగా క్యాంపెయిన్

Mana Enadu: రోజురోజుకీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన మహిళా నేత కమలా హ్యారిస్ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. జో బైడెన్ డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధిగా హారిస్‌ను ప్రకటించిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.…