Kingdom: విజయ్ మూవీకి బంపర్ ఓపెనింగ్స్.. ‘కింగ్డమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్(Kingdom)’ జులై 31న విడుదలై, బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ సాధించింది. గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, భారీ అంచనాల నడుమ…

Kingdom Review: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్‏డమ్(Kingdom)” సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఇవాళ (జులై 31) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో సితార…

Kingdom: ఈసారి నేను కాదు మనం కొడ్తున్నాం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ‘కింగ్‌డమ్(Kingdom Movie)’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. సోమవారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ…

Kingdom: రౌడీబాయ్ విజయ్ ‘కింగ్‌డమ్’ ట్రైలర్ వచ్చేది ఆరోజే!

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా, గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కింగ్‌డమ్(Kingdom)’. ఈ మూవీపై అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ స్పై యాక్షన్ డ్రామా చిత్రం ట్రైలర్ విడుదల తేదీపై తాజా వార్తలు సినీ వర్గాల్లో…

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ఔట్.. ప్రోమో చూశారా?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్(Kingdom)’ సినిమా రిలీజ్ డేట్‌(Release Date)ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన హై-ఓక్టేన్ ప్రోమో(Promo)…

Zebra: జీబ్రా సినిమా 8 రోజుల కలెక్షన్​ ఎంతో తెలుసా?

యంగ్​ ట్యాలెంట్​ సత్యదేవ్ ((Satyadev) నటించిన జీబ్రా (Zebra) ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ అంత గొప్పగా ఏమీ లేదని, అలాగని తీసిపారేసే చిత్రం కాదని ఆడియెన్స్ అంటున్నారు. అయితే సత్యదేవ్​తోపాటు సినీ బృందం బ్లాక్​బస్టర్​ అయ్యిందంటున్నారు.…

విజయ్​ దేవరకొండ మూవీలో సత్యదేవ్​?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ‘VD 12’ వర్కింగ్​ టైటిల్​తో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ…