Nidhhi Agerwal: ట్రైలర్‌తో రూమర్స్‌కు చెక్ పడింది.. నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు, డార్లింగ్ ప్రభాస్తో (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Raja Saab) షూటింగ్లో…
Preity Mukundhan: ప్రభాస్ చాలా స్వీట్: కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్
భారీ అంచనాలతో విడుదలైన కన్నప్ప (Kannappa) మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ కనిపించిన 20 నిమిషాలు మాత్రం మూవీకే హైలైట్. ఇక హీరోయిన్గా నటించిన ప్రీతి ముకుందన్ (Preity Mukundhan) సైతం తన నటన, గ్లామర్‌తో…
డార్లింగ్ మూడ్‌లో ప్రభాస్.. రాజా సాబ్‌లో ఉన్న సీక్రెట్లు చూస్తే ఫ్యాన్స్ కేక!
వరుసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్‌లో నటిస్తున్న ప్రభాస్(Prabhas), ఈసారి విభిన్నంగా కనిపించబోతున్నాడు. మారుతి(Maruthi Director) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ ది రాజా సాబ్’(The Raja Saab) చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని సినిమాల్లో లార్జర్-దెన్-లైఫ్…
ది రాజాసాబ్.. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!!
ఇండస్ట్రీలో భారీ పారితోషికం తీసుకునే టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రభాస్()Prabhas పేరే ముందుగా వినిపిస్తుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి సత్తా చాటిన ఆయన హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’(The Raja Saab ) సినిమాతో…
టాప్ డైరెక్టర్‌పై మాళవిక ఆసక్తికర వ్యాఖ్యలు… వైరల్ అవుతున్న కామెంట్స్!
కొలీవుడ్ గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలుగులోకి అడుగుపెడుతున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’(The Raja Saab). రెబల్ స్టార్ ప్రభాస్(Brabhas) హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి…
ప్రభాస్‌ను మొదటిసారి చూసిన క్షణం మర్చిపోలేను.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజాసాబ్’ ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan), ప్రభాస్(Prabhas)తో తన…
The Raja Saab: ‘రాజాసాబ్’ లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు: మారుతి
రాజాసాబ్ ఓ ఎమోషన్ స్టోరీ అని, ఇలాంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు సినిమాలు రాలేదని దర్శకుడు మారుతి (Maruthi) అన్నారు. ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab). హారర్ ఫాంటసీ ఫిల్మ్‌గా ఇది…















