Formula E-Race Case: నేడు ఈడీ విచారణకు కేటీఆర్
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు (జనవరి 16) ఈడీ(Enforcement Directorate) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు(Formula e-car race)లో కేటీఆర్‌కు హైకోర్టులో, బుధవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ క్రమంలో ఆయన ఇవాళ ED విచారణకు హాజరు…
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు.. అసలేమైందంటే
సీఎం రేవంత్ రెడ్డి,(CM Revanth Reddy) గౌతమ్ అదానీ (Gautam Adani) ఫొటోలతో కూడి ఉన్న టీ షర్టులు వేసుకుని అసెంబ్లీలోకి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు ఎదుటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్…
మా అమ్మానాన్నల తరువాత మీ నాన్న కాళ్లే మొక్కాను : మంత్రి పొంగులేటి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఓ ఛానల్ కు…
నేనెక్కడికీ వెళ్లలేదు.. వచ్చి ఛాయ్ తాగి వెళ్లొచ్చు: KTR
ManaEnadu:అరెస్ట్ చేస్తారనే భయంతో తాను మలేషియా(Malaysia) పారిపోయానంటూ వస్తున్న వార్తలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. ‘నేనెక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. ఎవరైనా నా దగ్గరకు రావచ్చు. ఉస్మానియా బిస్కెట్లు తిని, ఛాయ్ తాగి వెళ్లొచ్చు. ముఖ్యంగా రేవంత్ బర్త్…
Letter To Ponnam: ఇదేందయా ఇదీ.. మందుపార్టీ కోసం ఏకంగా మంత్రికే లేఖ!
Mana Enadu: తెలంగాణలో ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం(Janwada Farm House Issue) కలకలం రేపుతోంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బావమరిది రాజ్ పాకాల(Raj Pakala) ఇంట్లో పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. అనుమతులు లేకుండా పార్టీ…
MLC KAVITHA: అన్నకు రాఖీ కట్టి.. తల్లికి ముద్దుపెట్టి.. ప్రజాక్షేత్రంలో మరింత పోరాడుతానన్న కవిత
Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కవిత(KAVITHA)ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా…
MLC Kavitha:హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఎయిర్ పోర్టులో గులాబీ శ్రేణుల ఘనస్వాగతం
ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఐదు నెలలకు పైగా తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు మంగళవారం రోజున సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు…
MLC KAVITHA: నేడు హైదరాబాద్‌కు కవిత.. రేపు కేసీఆర్ కలిసే ఛాన్స్!
Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు(Suprem Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె దాదాపు 165 రోజుల పాటు తిహార్ జైలులో శిక్ష అనుభవించారు. అయితే తనను…
BRS MLC KAVITHA: ‘‘ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని.. వడ్డీతో సహా చెల్లిస్తాం’’
Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైయిన BRS MLC, మాజీ సీఎం KCR కుమార్తె కవిత తిహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి రావడంతో ఆమె అక్కడే ఉన్న తన కొడుకును…
KTR: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమంటూ పుకార్లు.. కేటీఆర్ ఫైనల్ వార్నింగ్ ఇదే!
Mana Enadu:రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. నిన్నటి మాట నేడు మారిపోవచ్చు. నిన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. సో.. రాజకీయాల్లో నాయకులకు వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. తెలంగాణ ఉద్యమం కోసం.. అలుపెరుగని పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) ఈ క్రమంలోనే తెలంగాణ…