చెన్నె, బెంగళూరు, ఏపీ, తెలంగాణ.. దక్షిణాదిని వణికిస్తున్న వరణుడు

Mana Enadu : దక్షిణాదిలో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల(Heavy Rains)తో దక్షిణాదిన పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటక రాజధానులైన చెన్నై,…

Bengaluru Rain: బెంగళూరులో భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు వానలు

Mana Enadu: మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిర వరుణుడు తాజాగా బెంగళూరు(Bengaluru)పై తన ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాల(Heavy Rains)కు దేశ టెక్ నగరం(Tech City) చిగురుటాకులా వణుకుతోంది. జనం ఇళ్లలో నుంచి బయటకి రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లపై…

తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Mana Enadu : తెలంగాణలో మళ్లీ వర్షాలు(Telangana Rains) షురూ అయ్యాయి. రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. చక్రవాతపు ఆవర్తనం ఒకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ – మధ్య…

Floods:అన్నదాతను సర్కారు ఆదుకోవాలి..AIKS డిమాండ్

ManaEnadu:భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకెఎస్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండపర్తి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖమ్మం (Khammam) జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల…

Rains&Floods: ఉగ్ర ‘గోదారి’.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్!

Mana Enadu: తెలంగాణలో వరుణుడు కాస్త శాంతించినా వరద ప్రభావం మాత్రం తగ్గడం లేదు. భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నది ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. వరద(Floods) ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఓవైపు అధికారులు, మరో వైపు లోతట్టు ప్రాంతాల ప్రజల గుండెల్లో మళ్లీ…

Holidays:విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో మూడ్రోజులు పాఠశాలలకు సెలవులు

ManaEnadu:తెలుగు రాష్ట్రాలను వరణుడు (Telangana Rains) ఇంకా వీడటం లేదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, నిర్మల్​, నిజామాబాద్​, పెద్దపల్లి,…

CM Revanth : ఖమ్మం వరదలకు కారణం ఆక్రమణలే : సీఎం రేవంత్

ManaEnadu:ఖమ్మంలో ఆక్రమణల వల్ల వరదలు (Telangana FLoods) వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 75 ఏళ్లలో…

TG:తెలంగాణలో భారీ వర్షాలు.. 2న విద్యాసంస్థలకు సెలవు

ManaEnadu:తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు (Telangana Heavy Rains) కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో…

TG:అధికారులెవరూ సెలవు పెట్టొద్దు.. వర్షాల వేళ సీఎం రేవంత్ ఆదేశం

ManaEnadu:తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వాన (Heavy Rain Today) పడుతోంది. రాష్ట్రంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో వరద (Hyderabad Floods) ఇళ్లలోకి…

‘2018’ సీన్​ రిపీట్.. ఆకాశానికి చిల్లు పడింది.. మణుగూరు నీటమునిగింది

ManaEnadu:రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో భారీ వాన పడుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం…