India vs Pak: పాకిస్థాన్‌కు నిధులు ఆపాలని ఏడీబీని కోరిన భారత్!

ఇటీవల జమ్మూకశ్మీర్‌(J&K)లో పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో పాకిస్థాన్‌(Pakistan)పై భారత్ దౌత్యపరమైన చర్యల(Diplomatic actions)ను ముమ్మరం చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేయడంలో ఆశించిన ఫలితాలు సాధిస్తోన్న భారత్ తాజాగా మరో విషయంలో దాయాదికి షాక్ ఇచ్చింది.…

Rajanikanth: మూవీలకు రజనీకాంత్ గుడ్‌బై.. ఆయన భార్య ఏమన్నారంటే?

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌(Rajinikanth)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ(Kooli)’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుందని, రజనీకాంత్ తన…

RCB vs CSK: ఉత్కంఠ పోరులో CSKపై బెంగళూరు ఘనవిజయం

ఐపీఎల్‌(IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సూపర్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచులో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో బంపర్ విజయం సాధించింది. చెన్నై…

SSMB29: రాజమౌళి-మహేశ్ బాబు మూవీ కోసం భారీ సెట్!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానుల్లో భారీ…

Australia: ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ ఆంథోనీ ఆల్బనీస్ గెలుపు

ఆస్ట్రేలియా(Australia) రాజకీయాల్లో ఆంథోనీ ఆల్బనీస్(Anthony Albanese) మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. శనివారం (మే 3) జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఆయన నేతృత్వంలోని లేబర్ పార్టీ(Labor Party) స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించింది. దీంతో ఆంథోనీ ఆల్బనీస్ వరుసగా రెండోసారి…

RCB vs CSK: చిన్నస్వామిలో షెఫర్డ్ విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోరు

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 213/5 భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు జాకబ్ బెథెల్ (33 బంతుల్లో 55), విరాట్ కోహ్లీ (33 బంతుల్లో…

Rabinhood: ఓటీటీలోకి నితిన్ ‘రాబిన్‌హుడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హీరో నితిన్(Nitin), అందాల భామ శ్రీలీల(Sreelaala) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్(Rabinhood). చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ మీద…

పాక్‌కు మరో షాకిచ్చిన భారత్.. మెయిల్స్, పార్సిళ్ల మార్పిడి నిలిపివేత

ఇటీవల జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్‌(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్(India) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల(Sindu River Water) ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. పలు కీలక ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్థాన్‌కు మరో షాకిచ్చింది. పాక్‌ నుంచి…

నా ఉద్దేశం అదికాదు.. ఆదివాసీ వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ!

ఇటీవ‌ల జ‌రిగిన రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌(Retro Prerelease Event)లో రౌడీబాయ్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Devarakonda) చేసిన వ్యాఖ్య‌లపై దుమారం రేగింది. దాయాది పాకిస్థాన్(Pakistan) గురించి మాట్లాడుతూ ట్రైబ‌ల్స్(Tribals) లాగా కొట్టుకోవ‌డం ఏంటి అని అన్నారు. దాంతో విజ‌య్ త‌మ‌ను అవ‌మానించేలా కామెంట్స్…

CSK vs RCB: బెంగళూరుతో కీలక మ్యాచ్.. టాస్ నెగ్గిన చెన్నై

ఐపీఎల్ 2025లో ఈరోజు రసవత్తర పోరు జరగనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఈ మ్యాచులో టాస్ నెగ్గిన సూపర్ కింగ్స్‌ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న చెన్నై కనీసం…