Mock Drill: బీ అలర్ట్.. రేపు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్

పాకిస్థాన్‌(Pakistan)తో యుద్ధ వాతావరణం(War Situation) నెలకొన్న వేళ భారత్(India) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దేశప్రజలకు ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలా స్పందించాలనే తదితర విషయాలపై రేపు (మే 7)న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహించనుంది. దీంతో…

TGSRTC: ప్రయాణికులకు రిలీఫ్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (JAC) నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో…

Earthquake: తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు

తెలంగాణ(Telangana) ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. కరీంనగర్(Karimnagar), రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు…

Chiranjeevi: జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్.. ఎప్పుడంటే?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి(Jagadekaveerudu Athiloka Sundari) మూవీ మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా…

India vs Pak: బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్.. యుద్ధం తప్పదా?

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ(War between India and Pakistan) వాతావారణం నెలకొంది. ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని…

SRH vs DC: విజృంభించిన SRH బౌలర్లు.. స్వల్ప స్కోరుకే DC కట్టడి

ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో ఢిల్లీ(DC)తో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్(SRH) బౌలర్లు విజృంభించారు. తప్పక నెగ్గాల్సిన మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు ప్యాట్ కమిన్స్(Pat Cummins), జయదేవ్, హర్షల్, మలింగ అద్భుత బౌలింగ్‌తో జూలు విదిల్చారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20…

నేను బాగానే ఉన్నా.. ఆ రూమర్స్ నమ్మొద్దు: Upendra

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర(Upendra) తన ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న వార్తలను ఖండించారు. తాను సంపూర్ణ ఆరోగ్యం(Perfectly healthy)గా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సామాజిక మాధ్యమాల(Social Media) ద్వారా స్పష్టం చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షల…

నైతికంగా దిగజారింది కాంగ్రెస్ పార్టీనే.. CM వ్యాఖ్యలకు KTR కౌంటర్

తెలంగాణ ఆర్థిక పరిస్థితి(Economic situation of Telangana)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) చేసిన కామెంట్స్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్విటర్ (X) వేదికగా స్పందించారు. తెలంగాణ దివాలా తీసిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్(Congress) పార్టీని, CMని తీవ్రంగా…

SRH vs DC: సన్‌రైజర్స్‌కు డూ ఆర్ డై.. ఢిల్లీదే ఫస్ట్ బ్యాటింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో(Uppal) వేదికగా జరుగుతున్న 55వ మ్యాచులో టాస్…

ఇప్పుడు కావాల్సింది సమరం కాదు.. సమయస్ఫూర్తి: CM Revanth

ప్రభుత్వంపై సమరమే అంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు(Telangana Trade Unions) ప్రకటించడంపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. మొదటి తేదీనే జీతాలు(Salaries) ఇస్తున్నందుకు సమరం చేస్తారా? అని ప్రశ్నించారు. తనను కోసినా సరే.. వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు…