CSK vs KKR: చెన్నై టార్గెట్ 180 రన్స్.. నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో KKR ఓ మోస్తరు స్కోరు సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న KKR నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (48)…
పాకిస్థాన్ వక్రబుద్ధి.. ఉగ్రవాదులకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ అనంతరం, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్(Pakistan) నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాల(Dead bodies of terrorists)కు పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Govt) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలకు లష్కరే…
Operation Sindoor: టార్గెట్ ఉగ్రవాదులు మాత్రమే.. పాక్ కాదు: రాజ్‌నాథ్ సింగ్
భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ ద్వారా పాకిస్థాన్(Pakistan)కు గట్టి గుణపాఠం చెప్పామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) స్పష్టం చేశారు. భారత సైనికులు రాత్రికి రాత్రే అద్భుత పరాక్రమం ప్రదర్శించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం(Destruction…
NTR: యమదొంగ రీరిలీజ్.. బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) నటించిన మూవీ ‘యమదొంగ(Yamadonga)’ చిత్రాన్ని ఎన్టీఆర్ బర్త్ డే(NTR B’day) స్పెషల్‌గా మే 18న రీరిలీజ్(Rerelease) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో(Rajamouli-NTR combo)లో వచ్చిన…
CBI: ‘గాలి’ మైనింగ్ లెక్క తేలింది.. నెక్ట్స్ జగన్ అక్రమాస్తుల కేసేనా?
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఏపీ (Joint AP)లో సీబీఐ(CBI) నమోదు చేసిన రెండు కేసుల్లో ఒక కేసు తుది తీర్పు నేడు వచ్చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(Obulapuram illegal mining case)లో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan…
OMC: చంచల్‌గూడ జైలుకి గాలి జనార్దన్ రెడ్డి తరలింపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) ఐదుగురిని దోషులుగా తేలుస్తూ ఈరోజు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇందులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి (A2), ఆయన పీఏ…
Cooli: రజనీకాంత్ ‘కూలీ’ మూవీకి కౌంట్‌డౌన్ షురూ
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేసి అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘జైలర్ 2(Jailer2)’. మరొకటి ‘కూలీ(Cooli)’. మాస్…
భారత్‌లోకి చొరబాటు.. BSF జవాన్ల అదుపులో పాక్ దేశీయుడు
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పూంచ్…
పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’. డైరెక్టర్లు క్రిష్ జాగర్లమూడి, AM జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ చాలా గ్యాప్ తర్వాత, పైగా AP డిప్యూటీ సీఎం అయిన తర్వాత…
MI vs GT: టాస్ నెగ్గిన టైటాన్స్.. హార్దిక్ సేనదే ఫస్ట్ బ్యాటింగ్
IPL 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(MI vs GT) జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. టైటాన్స్ ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి…
















