పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. గాయపడ్డ శ్రీతేజ్ డిశ్చార్జ్.. కానీ!
అల్లు అర్జున్ నటించిన Pusha-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో గాయపడిన శ్రీతేజ్(Sritej) డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 5న ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా HYD సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా…
చైతూ-శోభిత పేరెంట్స్ కాబోతున్నారా? ఇదిగో క్లారిటీ!
ప్రస్తుతం సినీఇండస్ట్రీలో అక్కినేని(Akkineni) ఫ్యామిలీకి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ క్రేజీ జంట నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత(Shobitha) జంట హాట్ టాపిక్‌గా మారారు. సమంత నుంచి విడిపోయాక శోభితని వివాహం చేసుకున్న చైతూ ఇప్పుడు ఆమెతో…
టూరిస్టులపై పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారు: బాలీవుడ్ హీరో
ఇటీవల జమ్మూకశ్మీర్(J&K)లోని పహల్గామ్(Pahalgam) ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist attack on tourists) ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన…
KKR vs DC: కేకేఆర్ తప్పక నెగ్గాల్సిన మ్యాచ్.. టాస్ నెగ్గిన క్యాపిటల్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు 48వ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచులో టాస్ నెగ్గిన ఢిల్లీ(DC) కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచులో ఎలాంటి…
TG 10th Results: విద్యార్థలకు అలర్ట్.. రేపే పదో తరగతి ఫలితాలు!
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు(TG 10th Class Results) రేపు మధ్యాహ్నం (ఏప్రిల్ 30) ఒంటిగంటకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదలచేయనున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో…
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. త్వరలోనే ‘పది’ ఫలితాలు
తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. త్వరలోనే పదో తరగతి పరీక్షల ఫలితాలు (Telangana SSC Results 2025) విడుదల కానున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 29వ తేదీ 2025) రిజల్ట్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇప్పటికే ఫలితాలు విడుదలకు సిద్ధంగా…
తిరుమల భక్తులకు అలర్ట్.. ఈనెల 30న జూన్ నెల కోటా విడుదల
తిరుమల భక్తులకు అలర్ట్. త్వరలోనే శ్రీవారి స్వచ్ఛంద సేవ(Tirumala Srivari Seva Tickets)ల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచనల మేరకు టీటీడీ.. ఇప్పటికే శ్రీసత్యసాయి సేవాసంస్థ(పుట్టపర్తి), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్)…
టెర్రర్ అటాక్ అలర్ట్.. జమ్ముకశ్మీర్‌లో 48 పర్యటక ప్రాంతాల మూసివేత
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) వల్ల జమ్ము కశ్మీర్ పర్యటకంపై తీవ్ర ప్రభావం పడింది. భయంతో చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ లో ఇంకా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం 87…
డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘బాహుబలి -2’ రీ రిలీజ్ ఫిక్స్
టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి పార్ట్-2ను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.…
















సౌత్ ఆడియన్స్‌పై సల్మాన్ కామెంట్స్.. నాని రియాక్షన్ ఇదే
దక్షిణాది ప్రేక్షకులను ఉద్దేశించి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ‘సికందర్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సల్మాన్.. ‘‘దక్షిణాది అభిమానులు… తాను రోడ్లపై కనిపిస్తే ‘భాయ్.. భాయ్’ అంటూ ప్రేమ చూపిస్తారు కానీ..…