Sarzameen: ఉగ్రవాదిగా సైఫ్ కొడుకు.. ఆసక్తికరంగా ‘సర్‌జమీన్’ ట్రైలర్
సలార్‌తోపాటు పలు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘సర్‌జమీన్’ (Sarzameen). పృథ్వీరాజ్‌కు భార్యగా సీనియర్ నటి కాజోల్ (Kajol) నటిస్తోంది. అయితే బాలీవుడ్లో హీరోగా…
Anti-National Posts: దేశ వ్యతిరేక పోస్టులపై కేంద్రం సీరియస్.. ఇకపై అలా చేస్తే అంతే!
దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు(Anti-India Content) పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర హోంశాఖ(Ministry Of Home Affairs) అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త పాలసీ(New Policy)ని సైతం తీసుకురాబోతున్నట్టు సమాచారం. సోషల్ మీడియా(Social…
NC-24: రెండో షెడ్యూల్ షురూ.. నాగ చైతన్య మూవీ నుంచి మరో అప్డేట్
అక్కినేని హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ‘తండేల్(Thandel)’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ చైతూ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ ఈ మూవీకి చందూ మొడేటి (Chandoo…
Allu Aravind: బ్యాంక్ రుణ మోసం కేసు.. అల్లు అరవింద్‌ను విచారించిన ఈడీ
తెలుగు సినీ పరిశ్రమలో ఈడీ(Enforcement Directorate) కలకలం రేపింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind)ను ED అధికారులు విచారించారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ(Ramakrishna Electronics Company)కు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ…
Thammudu Review: ‘తమ్ముడు’తో నితిన్ ఈసారైనా హిట్ కొట్టాడా?
పలు ఫెయిల్యూర్స్ తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న తినిన్ (Nithin) కొత్త మూవీ ‘తమ్ముడు’ (Thammudu) ఈరోజు (జులై 4న) రిలీజ్ అయ్యింది. పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్తో హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram) చాలా గ్యాప్…
Vijay Thalapathy: ప్రజల్లోకి హీరో విజయ్.. టీవీకే సీఎం అభ్యర్థిగా దళపతి
తమిళనాడు రాజకీయా(Tamil Politics)ల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్(Vijay Thalapathy) తన తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే(Assembly Elections) లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ…
Sigachi industry: రియాక్టర్ పేలిన ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం(Pashamaiaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య నేటికి (జులై 4) 39కి చేరింది. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రి(Dhruva Hospital)లో…
Hari Hara Veera Mallu: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న HHVM ట్రైలర్.. 24 గంటల్లో 45 మిలియన్ల వ్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ ట్రైలర్(Trailer) సినీ ప్రియులను, అభిమానులను ఉర్రూతలూగించింది. నిన్న (జులై 3) విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటల వ్యవధిలో యూట్యూబ్(You…
SSMB29: మహేశ్ మూవీ కోసం ఎదురుచూస్తున్నా: ప్రియాంకా చోప్రా
మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్…
Preethi Mukundan: ఎట్టకేలకు ‘కన్నప్ప’పై పెదవి విప్పిన ప్రీతి ముకుందన్.. అసలు ట్విస్ట్ ఇదే!
భారీ అంచనాల మధ్య జూన్ 27న రిలీజ్ అయ్యింది కన్నప్ప (Kannappa) మూవీ. గత చిత్రాలు డిజాస్టర్ కావడంతో మంచు విష్ణు (Manchu Vishnu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరపైకి తీసుకొచ్చారు. దానికి ముందు భారీగా ప్రమోషన్స్ చేశారు.…
















