Uppu Kappurambu Review: కీర్తి సురేశ్, సుహాస్ నటించిన ఉప్పుకప్పురంబు ఎలా ఉందంటే?
హీరో ఇమేజ్ను పక్కనపెట్టి భిన్నమైన కథలతో అలరిస్తుంటాడు సుహాస్ (Suhaas). గ్లామర్ రోల్స్కే పరిమితం కాకుండా మంచి స్టోరీలు ఎంచుకుంటూ తన నటనతో పాత్రలకు ప్రాణంపోస్తుంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). కాగా ఇద్దరు మెయిన్ క్యారెక్టర్లుగా నటించిన మూవీ ‘ఉప్పు…
Shubhman Gill: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ ‘డబుల్’.. రికార్డుల మోతెక్కించిన ఇండియన్ కెప్టెన్
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England Second Test) రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) రికార్డుల సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు(High…
AP EAPCET-2025: ఈనెల 7 నుంచి ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ
ఏపీ ఈఏపీసెట్(AP EAPCET-2025) అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షలు(Exmas) మే 19 నుంచి 27 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy) పరీక్షలను నిర్వహించారు. మే…
Thammudu Public Talk: నితిన్ ‘తమ్ముడు’.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
నితిన్(Nitin) హీరోగా, వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన “తమ్ముడు(Thammudu)” సినిమా నేడు(జులై 4) థియేటర్లలో విడుదలైంది. కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ(Saptami Gouda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), మలయాళ హీరోయిన్ స్వస్తిక(Swasthika), తెలుగు నటీనటులు లయ(Laya), హరితేజ(Hariteja), బాలీవుడ్ నటుడు…
Uppu Kappurambu: ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కీర్తి సురేష్(Keerthy Suresh), సుహాస్(Suhaas) ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు ఒరిజినల్ చిత్రం ‘ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu)’ డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో ఇవాళ్టి (జులై 4) నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. 90వ దశకంలోని చిట్టి జయపురం(Chitti Jayapuram)…
INDW vs ENGW 3rd T20: సిరీస్‌పై హర్మన్ సేన కన్ను.. నేడు ఇంగ్లండ్‌తో మూడో టీ20
ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల(India Womens) క్రికెట్ జట్టు అదరగొడుతోంది. ఐదు మ్యాచుల టీ20ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో ఘనవిజయం సాధించి హర్మన్ సేన ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈనేపథ్యంలో ఇవాళ (జులై 4) ఆతిథ్య జట్టుతో మూడో…
KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…
Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…
Ramayanam: ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. భారీ ఈవెంట్‌తో అభిమానులకు ట్రీట్
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ(Ramayana)’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ గ్లింప్స్(First Glimpse) విడుదలైంది. ఈ రోజు (జులై 3) ఉదయం 11:30 గంటలకు దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.…
Gold Price: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
జూన్ నెలలో తగ్గిన బంగారం ధరలు(Gold Price)జూలై నెలలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ్లోబల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు(Investers)మళ్లీ బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడి ధరలు మళ్లీ నింగిని తాకేందుకు రెడీ అవుతున్నాయి. జూలై నెలలో మొదటి మూడు…
















