ఇవాళ అర్ధరాత్రితో వైకుంఠద్వార దర్శనం సమాప్తం

తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple)లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshanam) ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

జేసీ ప్రభాకర్ రెడ్డిపై ‘మా’కు మాధవీలత ఫిర్యాదు

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత (Madhavi Latha) ‘మా (MAA)’కు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌ రెడ్డి తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు.…

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ ఘన నివాళి

ఎన్టీఆర్‌ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. బాలకృష్ణ (Balakrishna), రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR), కల్యాణ్‌ రామ్‌ లు అంజలి ఘటించిన తర్వా.. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా…

Sankranti Fest: నాలుగు రోజులు కిక్కేకిక్కు.. రూ.400 కోట్ల మద్యం తాగేశారు!

నాలుగు రోజుల సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) సందడిగా ముగిశాయి. ముఖ్యంగా APలో కోడిపందేలు, ఎడ్లబండ్ల పోటీలతో జనం ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కోడిపందేలు పెద్దయెత్తున కొనసాగాయి. ఈ పందేల్లో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది. మరోవైపు మందుబాబులు తగ్గేదేలేదన్నట్లుగా…

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు భారీ ఊరట లభించింది. స్కిల్‌ కేసులో (Skill Case Updates) బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జస్టిస్‌ బేలా త్రివేది…

ఇలా ఉన్నారేంట్రా బాబూ.. లోకల్‌ ఛానల్‌లో ‘గేమ్ ఛేంజర్’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాను…

తిరుపతికి మంచు మనోజ్.. MBU వద్ద టెన్షన్‌ టెన్షన్‌

టాలీవుడ్ ను ఇటీవల చుట్టుముట్టిన వివాదాల్లో మంచు ఫ్యామిలీ గొడవ (Manchu Family Fight) ఒకటి. అయితే ఇప్పుడిప్పుడే ఈ గొడవ సద్దుమణుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త టెన్షన్ షురూ అయింది. మంచు మనోజ్ (Manchu Manoj)…

బ్రాహ్మణికి నారా లోకేశ్‌ గిఫ్ట్.. ఏంటంటే..?

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తన సతీమణి బ్రాహ్మణికి సంక్రాంతి వేడుకల సందర్భంగా అపురూప కానుక అందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ అందుకున్న బ్రాహ్మణి.. తన భర్త లోకేశ్…

నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు.. కుటుంబంతో కలిసి భోగి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు (Sankranti) ప్రారంభమయ్యాయి. భోగి పండుగ సందర్భంగా ఇవాళ తెలుగు లోగిళ్లు రంగవళ్లులతో కళకళలాడుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు కూడా సంక్రాంతి పండుగను తమ కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో…