మరోసారి భూప్రకంపనలు.. ప్రకాశం జిల్లాలో జనం పరుగులు

Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే భూప్రకంపనలు (Earthquake) ప్రజలను భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అది మరవకముందే తాజాగా మరోసారి ఈ ప్రకంపనలు జనాన్ని భయంతో పరుగులు పెట్టించేలా చేశాయి. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో…

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. భారీగా తగ్గిన మద్యం ధరలు

Mana Enadu : మందు బాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పాయి లిక్కర్ కంపెనీలు. తాజాగా భారీగా మద్యం ధరలు (Liquor Prices) తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దాదాపు 11 కంపెనీలు వాటి బేసిక్‌ ప్రైస్‌ను తగ్గించడంతో  ఆయా కంపెనీల నుంచి ఏపీ బెవరేజస్‌…

అమరావతికి రూ.6,800 కోట్లు.. వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్

Mana Enadu : ఏపీ ప్రభుత్వానికి తీపి కబురు. ఏపీ రాజధాని అమరావతి(Amaravati Works)కి మహర్దశ వచ్చేసింది. ఇప్పటికే 6,700 కోట్ల రుణాన్ని ఏడీబీ (Asian Development Bank) మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా…

పార్శిల్‌లో డెడ్ బాడీ.. ఏపీలో షాకింగ్ ఘటన

Mana Enadu :  ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్ లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం (Dead…

Rains: మళ్లీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు అలర్ట్

Mana Enadu : నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు (Tamilnadu) తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోందని…

రేపే ‘మార్చి 2025’ కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Mana Enadu : తిరుమల (Tirumala Temple) శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి 2025కు సంబంధించి తోమాల, సుప్రభాతం, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం…

ఆళ్లగడ్డకు మంచు మనోజ్,​ భూమా మౌనిక.. జనసేనలో చేరిక!

Mana Enadu : గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Fight News) టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. ఆస్తి వివాదాలు, దాడులు, కేసులు, పోలీసుల రంగ ప్రవేశం,…

రండి బాబు రండి.. రూ.4లకే చికెన్‌ బిర్యానీ.. అదిరిపోయే ఆఫర్

Mana Enadu : ‘రండి బాబు రండి.. రూ.4లకే చికెన్ బిర్యానీ (Chicken BIryani). ఈ అదిరిపోయే ఆఫర్ ఇవాళ ఒక్కరోజు మాత్రమే. త్వరపడండి.. రుచికరమైన చికెన్ బిర్యానీనీ హాయిగా ఆస్వాదిస్తూ ఆరగించండి. ఆహా.. అంటూ లొట్టలేసుకుంటూ భుజించండి.’ ఇదేంటి రూ.4లకే…

ప్రయాణికులకు అలర్ట్.. ఈనెల 27 వరకు పలు రైళ్లు రద్దు

Mana Enadu : రైలు ప్రయాణికులకు అలర్ట్. ఈనెల 16వ తేదీ (సోమవారం) నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లు (Trains Cancel) రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని గుంతకల్లు రైల్వే డీఆర్ఎం విజయ్ కుమార్…

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ,  తమిళనాడులో విస్తారంగా వర్షాలు

Mana Enadu : బంగాళాఖాతంలో వెనువెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల తమిళనాడు (Tamil Nadu Rains), ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో ఈ రెండు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి.…