పసిడి ప్రియులకు షాక్.. అక్షరాల రూ.లక్షకు చేరిన బంగారం ధర

ఎవడ్రా నన్ను ఆపేది.. తగ్గేదే లే అంటూ బంగారం ధర (Gold Price Today) అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక ఇవాళో రేపో గోల్డ్ రేటు రూ.లక్ష మార్కును తాకుతుందని అంతా భావించారు. కానీ అంత సమయం అక్కర్లేకుండానే ఇవాళ పసిడి ధరలు…

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేటు ఎంతంటే?

తగ్గేదేలే అంటూ బంగారం ధరలు (Gold Price Today) రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తులం పుత్తడి రేటు లక్ష రూపాయల వరకు చేరడం ఖాయం. అసలే ముందుంది శుభకార్యాల సీజన్. పెళ్లిళ్లు, పేరంటాలకు మగువల మెడలో తప్పక…

స్థిరంగా పసిడి ధరలు.. అయినా కొనలేని పరిస్థితి

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరితో ప్రపంచ దేశాలు తిప్పలు పడుతున్నాయి. ట్రంప్ సుంకాలతో ఒక్కసారిగా చాలా దేశాలపై పెను భారం పడింది. దీంతో బంగారానికి డిమాండ్…

ఎవడ్రా నన్ను ఆపేది..? రికార్డులు బ్రేక్ చేస్తున్న పసిడి ధరలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో బంగారం టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా పసిడి ధరల గురించే చర్చంతా. ఇంకొన్ని రోజుల్లో గోల్డ్ రేటు (Gold Price Today) లక్ష రూపాయలు దాటుతుందట కదా అని కొందరంటే.. లేదు లేదు.. కొన్ని…

పసిడి ప్రియులకు షాక్.. రూ.లక్షకు చేరువలో బంగారం ధర

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఇంకా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మార్కెట్లలో నెలకొంటున్న అనిశ్చితితో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. రోజురోజుకు పసిడి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ…

Todya Market: మళ్లీ మోత.. తులం బంగారంపై రూ.990 పెంపు

బంగారం ధరలు(Gold Rates) ఇవాళ భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన పసిడి రేటు బుధవారం రూ.900కి పైగా పెరిగింది. దీంతో ఇక పుత్తడి ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్‌కి…

ఇవాళ తులం గోల్డ్ రేటు రూ.95,510.. కేజీ వెండి ధర ఎంతంటే?

బంగారం, వెండి ధరలు (Silver Price Today) రోజురోజుకు అకాశాన్నంటుతున్నాయి, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు పసిడిని పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయాలతో చాలా దేశాల బ్యాంకులు ముందస్తుగా భారీ…

మళ్లీ పసిడి ధరలకు రెక్కలు.. ఇవాళ్టి రేటు ఎంతో తెలుసా?

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలతో ఇన్వెస్టర్లంతా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. స్పాట్ గోల్డ్…

Trade War: ట్రంప్ మరో బాంబ్.. చైనా ఉత్పత్తులపై మళ్లీ టారిఫ్‌లు పెంపు!

అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్(US China Trade War) కొనసాగుతోంది. ట్రంప్.. జిన్‌పింగ్(Trump vs Xi Jinping) సుంకాల విధింపులో ఏమాత్రం తగ్గట్లేదు. నిన్న చైనా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ విధించిన ట్రంప్.. తాజాగా దానిని 145 శాతానికి పెంచుతూ…

పసిడి ప్రియులకు షాక్.. ₹2,940 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు (Gold Rates Today) రోజుకో రకంగా ఊగిసలాడుతున్నాయి. ఇటీవల రూ.90వేలకు పైగా పలికిన ధరలు రెండ్రోజుల క్రితం మళ్లీ రూ.89000 వరకు చేరడంతో ఇక పుత్తడి రేట్లు తగ్గినట్లేనని ప్రజలు భావించారు. ఇంతలోనే గత రెండ్రోజులుగా మళ్లీ స్వల్పంగా…