నేను పాటలు కాపీ చేయను.. రీమేక్స్ చేయను : దేవీశ్రీ ప్రసాద్
కొంతకాలంగా టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీని ఓ వైపు తమన్ (SS Thaman) మరోవైపు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ఏలుతున్నారు. స్టార్ హీరోలంతా తమ సినిమాలకు వీరితో మ్యూజిక్ చేయించాలని క్యూ కడుతున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్…
స్క్రీన్‌ప్లే అద్భుతం.. నాని ‘కోర్ట్’పై దర్శకేంద్రుడి ప్రశంసలు
నేచురల్ స్టార్ నాని (Nani) తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా లో రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్ (Court)’. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో పాటు భారీ వసూళ్లు రాబడుతోంది. హర్ష్ రోషన్,…
SSMB29 సెట్‌లో హోలీ సెలెబ్రేషన్స్.. ఫొటోలు వైరల్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో ప్రస్తుతం SSMB29 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశాలో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తొలిరోజే…
అనిల్ రావిపూడి ‘మెగా’ స్పీడ్.. చిరు సినిమా లేటెస్ట్ అప్డేట్ ఇదే
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర (Vishwambhara)’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం స్పీడుగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు గ్రాఫిక్ వర్క్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. వీలైతే ఈ సినిమాను సమ్మర్ లేదా.. ఆగస్టులో…
అక్కినేని ‘అఖిల్’ కొత్త సినిమా టైటిల్ ఇదే!
అక్కినేని వారసుడు అఖిల్ (Akkineni Akhil) నుంచి దాదాపుగా రెండేళ్ల నుంచి ఒక్క సినిమా రాలేదు. ఏజెంట్ (Agent) సినిమా ఫలితంలో తీవ్ర నిరాశ చెందిన అఖిల్ రెండేళ్ల తర్వాత ఇటీవలే తన కొత్త సినిమాను ప్రకటించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్…
Yuganiki Okkadu : రేయ్ ఎవర్రా మీరంతా.. థియేటర్లోకి మరోసారి కల్ట్ క్లాసిక్
కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) డెబ్యూ మూవీ ‘యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu)’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కార్తీ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తమిళంలో సాధారణంగా ఆడిన ఈ సినిమా తెలుగులో మాత్రం సూపర్ హిట్…
సర్‌ప్రైజ్.. ముందుగానే ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’
అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్. రెండేళ్ల తర్వాత అఖిల్ ‘ఏజెంట్ (Agent)’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో అఖిల్ (Akhil Akkineni) ప్రధాన పాత్రలో…
‘RC16’ క్రేజీ డీల్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ…
చిరంజీవికి ‘యూకే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (UK Lifetime Achievement Award)’ను ప్రకటించింది. ఈ అవార్డును మార్చి 19వ తేదీన ఆ…
















