అంట్లు తోమినా ఇంతకంటే ఎక్కువ పైసలొస్తయి.. ‘కాగ్నిజెంట్’ ప్యాకేజ్‌పై నెట్టింట ట్రోల్స్
ManaEnadu:ప్రస్తుతం నేటి తరం యువత ఐటీ ఉద్యోగాలపైనే ఎక్కువ మక్కువ చూపుతోంది. దానికి కారణం భారీ ప్యాకేజీలు. వర్క్ లోడ్ ఎంతున్నా.. ఎంత ఒత్తిడి పెట్టినా.. కార్పొరేట్ కల్చర్‌కు అలవాటు పడలేకపోయినా.. అన్ని కష్టాలు తట్టుకునైనా సరే ఐటీ ఉద్యోగాన్నే చేయాలనుకుంటున్నారు.…
Jobs: ఆర్మీ, రైల్వేలో భారీగా పోస్టులు.. అప్లై చేశారా?
Mana Enadu:ఇండియన్ ఆర్మీ(ndian army) NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సుకు నోటిఫికేషన్(notification) విడుదలైంది. దీనికి ఎంపికైతే షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో ఉద్యోగం పొందవచ్చు. లెఫ్ట్‌నెంట్ హోదాలో కెరీర్ ప్రారంభించి ఆర్మీలో విధులు నిర్వహించే అవకాశం లభిస్తుంది. NCC…
AP CM: ఇకపై 1995 నాటి చంద్రబాబుని చూస్తారు..
Mana Enadu:ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(pawan kalyan)తో, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ కలిసి తొలిసారిగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల(collectors) సదస్సులో సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఒక వైపు…
Employement: ఒకేషనల్ కోర్సులతో ఉపాధి!
Mana Enadu:పదో తరగతి తర్వాత త్వరగా స్థిరపడాలనుకుంటే ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చేయడం మంచి ఆప్షన్. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఒకేషనల్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి శిక్షణ…
IBPS: బ్యాంకుల్లో 5291 ఉద్యోగాలు.. అప్లై చేశారా?
Mana Enadu: ట్రైనీఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) కింద స్పెషలిస్ట్ ఆఫీసర్ (CRP SPL-XIV)/మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4455 ఖాళీలను భర్తీ చేయనున్నారు.…
తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. నోటిఫికేషన్లు, పరీక్షల తేదీ వివరాలు ఇవే
Mana Enadu: తెలంగాణలో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పటి నుంచో జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ చివరి…
TG News|గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్దం
Mana Enadu: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిజిపిఎస్‌సి చైర్మన్ మహేంద ర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రా ల్లో జరగనున్న ఈ పరీక్షలకు 4.03 లక్షల ఉద్యోగార్థు లు…
ప్రభుత్వ పదవులను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ APPSC అనుమతి… ఏయే ఉద్యోగాలు ఉన్నాయి?
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి వచ్చిన చట్టాలు సరిగా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి అధికారుల కొరత ఎక్కువగా ఉండటం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అవసరమైన అధికారులు కొరత ఉండటంతో పోస్టుల భర్తీకి అనుమతిచ్చినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది…
IT Sector: ఐటీ జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నారా? మీకో బ్యాడ్‌న్యూస్.. కొత్త ఉద్యోగాలపై కీలక రిపోర్ట్!
మీరు ఐటీ ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లాలని భావిస్తున్నారా? అయితే, మీకో బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. బెంగళూరు కంపెనీలు కొత్త నియామకాల్లో ఆచితూచి అడుగులు వెస్తున్నాయి. ఈ ఏడాది 2023 తొలి 6 నెలలతో పోలిస్తే వచ్చే ఆరు నెలల్లో ఫ్రెషర్స్…