Isha Koppikar: నాగార్జున నన్ను 15సార్లు కొట్టారు: నటి ఇషా కొప్పికర్​

‘కుబేర’ సినిమాతో బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్నారు సీనియర్​ నటుడు నాగార్జున (Nagarjuna). మూవీలో డిఫరెంట్​ క్యారెక్టర్​ చేసి మెప్పించారు. 1998లో ఆయన నటించిన మూవీ ‘చంద్రలేఖ’ (Chandralekha). రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ యావరేజ్​ గా…

Payal Rajput: నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ హీరోయిన్ నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(Vimal Kumar Rajput) (67) ఢిల్లీలో సోమవారం కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను తాజాగా పాయల్ సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది.…

Janhvi Kapoor: మీరెన్నడు చూడని లుక్‌లో జాన్వీకపూర్‌! అచ్చం దేవకన్యలా!

బాలీవుడ్(Bollywood) బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె, మొదటి సినిమా ‘దఢక్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌(Tollywood)లోను చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఓ వైపు…

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆలస్యంగా వెలుగులోకి

తెలుగు సినీ నటి పాయల్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెకు తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) ఇకలేరు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న ఆయన, జూలై 28 (సోమవారం)న తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో…

Saiyaara: రికార్డులు తిరగరాస్తున్న ‘సైయారా’.. కలెక్షన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్(Box Office) దగ్గర చరిత్ర తిరగరాస్తుంటాయి. తాజాగా అదే కోవలోకి వచ్చింది యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘సైయారా(Saiyaara 2025)’ మూవీ. డైరెక్టర్ మోహిత్…

WAR-2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. వార్-2 ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోలుగా, కియారా అద్వాణీ(Kiara Advani) హీరోయిన్‌గా రూపొందిన సినిమా వార్ 2(War-2). యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్ పై అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని…

HHVM: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. హరి హర వీరమల్లు టీమ్ పోస్ట్ చూశారా?

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు(HHVM)’ ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ మూవీ…

David Warner: వార్న‌ర్‌కు స్పెషల్ గిఫ్ట్‌గా పంప‌నున్న జ‌క్క‌న్న‌.. ఇంతకీ ఏంటో తెలుసా?

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner).. IPLలో స‌న్‌రైజ‌ర్స్‌కు ఆడి, మ‌నోళ్ల‌కు బాగా దగ్గ‌ర‌య్యాడు. అదే స‌మ‌యంలో తెలుగు సినిమా సాంగ్స్, డైలాగ్స్‌పై ఆయ‌న చేసిన రీల్స్‌(Reels), వీడియోల‌తో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబ‌లి(Bahubali)’ సినిమాపై ఆయ‌న…

‘3BHK’ OTT: సిద్ధార్థ్ 3BHK ఓటీటీకి వచ్చేస్తోంది.. ఎందులో ఎప్పుడంటే?

తమిళం, తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న హీరో సిద్ధార్థ్(Siddharth), గతంలో ఎన్నో హిట్ ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలతో బాక్సాఫీస్‌ వద్ద మంచి మార్కులు కొట్టారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ స్థిరంగా సాగలేదు.…

Prabhas: రాజాసాబ్‌ నుంచి సంజయ్ దత్ పవర్‌ఫుల్ లుక్ రిలీజ్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “రాజాసాబ్”(Raja Saab) ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్,…