Elevated Corridor: రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
మన Enadu: సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని…
మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన మేళ్లచెరువు ఆలయం
మన Enadu: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి జాతర ఈనెల 8 నుంచి 12 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఉత్సవాలకు అధికారాలు అన్ని ఏర్పాట్లు చేశారు.…
ఇందిరమ్మ ఇళ్లు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరా!
మన Enadu:ఇందిరమ్మ ఇళ్లపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. ఈ నెల…
మార్చి 11న ఇందిరమ్మ గృహాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మరో హామీని నెరవేర్చి మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల హామీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక…
CM రేవంత్ రెడ్డి భద్రాద్రి టూర్ ఫిక్స్
ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. భద్రాచలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని…
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్..త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ
రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలు దిశగా కార్యచరణ కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు త్వరలో నెలకు రూ. 2500 ఇస్తామని పేర్కొన్నారు. Minister…
ORR అక్రమాలపై సీఎం సీరియస్
పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్ సమావేశంలో చర్చించి కేసును సీబీఐకి లేదా దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి…
Mahalakshmi Scheme: ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరిపేరు మీదున్నా సబ్సిడీ!
మహాలక్ష్మి పథకంలో రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం ఉన్న పలు సందేహాలకు పౌర సరఫరాలశాఖ స్పష్టతనిచ్చింది. మహిళల పేరు మీదే కాకుండా, కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఉన్నా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్పారు. అయితే గ్యాస్ కనెక్షన్…
Dharani|ధరణిలో మార్పులకు తహశీల్దార్లుకు అధికారాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధరణి పోర్టల్‌కి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. భూ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదిలీ చేసింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాల బదిలీ ప్రక్రియను చేపట్టింది. మరోవైపు మార్చి 1 నుంచి…
Skywalk: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2 స్కైవాక్ లకు శ్రీకారం
రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ బోర్డు (హెచ్‌ఎండీఏ)కి శుక్రవారం, మార్చి 1న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవాక్‌లు రాబోతున్నాయి. జింఖానా గ్రౌండ్స్ నుంచి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ (శామీర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌ని కలుపుతూ)…






