TGIIC: మళ్లీ భూముల వేలం.. ఎకరం రూ.76 కోట్ల నుంచి రూ.104.74 కోట్లు!

హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో భూములను వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGIIC) ద్వారా విక్రయించనుంది. రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్‌లో 46…

Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల సందడి

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా నిండుకుండలా మారింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో జలాశయ నీటిమట్టం 885 అడుగుల పూర్తి…

Kingdom: ఈసారి నేను కాదు మనం కొడ్తున్నాం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ‘కింగ్‌డమ్(Kingdom Movie)’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. సోమవారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ…

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.…

Avatar Fire and Ash: విజువల్ వండర్ ‘అవతార్-3’ ట్రైలర్ చూశారా?

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్(Avatar)’ సిరీస్‌లో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్(Avatar Fire and Ash)’ ట్రైలర్(Trailer) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్…

NISAR Satellite: రేపు నింగిలోకి ‘నిసార్’.. కౌంట్‌డౌన్ షురూ!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహం రేపు (జులై 30) నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం 5:40 గంటలకు (భారత…

Divya Deshmukh: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్.. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ కైవసం

భారత స్టార్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh) చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్(FIDE Women’s Chess World Cup-2025) గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. తెలుగు తేజం కోనేరు హంపి(Koneru Humpy)తో జరిగిన ఫైనల్లో…

చేతిలో కీ చైన్ తిప్పుకుంటూ కూల్‌గా భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య వీడియో వైరల్..

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఒక హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నవరంగ్‌పురాలో ఉన్న సోమ్ లలిత్ స్కూల్‌కు చెందిన 16 ఏళ్ల 10వ తరగతి విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ నాల్గవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం…

Bank Loans: లోన్ తీసుకున్నవారు మరణిస్తే EMI బాధ్యత ఎవరిది? తప్పకుండా తెలుసుకోండి!

మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వెంటనే గుర్తొచ్చేది లోన్. ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కూడా హోమ్ లోన్స్ తీసుకోవడం సాధారణమైంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. లోన్ తీసుకున్న వ్యక్తి అకాల మరణం(Loan Borrower Dies) చెందితే…

పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం బెస్ట్ ఆప్షన్ ఏదో తెలుసుకోండి!

నౌ ఏ డేస్ పెట్టుబడి పెట్టే మార్గాలు ఎన్నో ఉన్నాయి. స్టాక్ మార్కెట్(Stack Market), మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) వంటి వాటిలో లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదాలు కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే చాలా మంది నిపుణులు…