Google: గూగుల్ స్పెషల్ ఆఫర్: విద్యార్ధులకు గూగుల్ AI ప్లాన్ ఉచితం.. ఎలా పొందాలో తెలుసుకోండి!
భారతదేశంలోని విద్యార్థులకు గూగుల్ శుభవార్త చెప్పింది. విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకాన్ని ప్రోత్సహించేందుకు, గూగుల్ “Gemini for Students” పేరిట ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, భారతీయ విద్యార్థులు ఏడాది పాటు గూగుల్ జెమినీ అడ్వాన్స్‌డ్ ప్లాన్‌ను(Google Gemini…
Anupama Parameswaran: యత్ర నార్యస్తు పూజ్యంతే.. ఆకట్టుకుంటున్న ‘పరదా’ మూవీ సాంగ్
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో వస్తున్న మూవీ ‘పరదా’ (Paradha). ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. ‘హృదయం’ మూవీ ఫేమ్ దర్శన (darshana rajendran), సీనియర్ నటి సంగీతతోపాటు రాగ్ మయూర్ కీలక పాత్రలు…
Jayam Ravi రూ.9 కోట్ల నష్టపరిహారం ఇప్పించండి.. కోర్టులో జయం రవి పిటిషన్
ఓ నిర్మాణ సంస్థ నుంచి రూ.9 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు తమిళ నటుడు జయం రవి(Jayam Ravi). నష్టపరిహారం ఇప్పించాలని చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోయంబత్తూర్కు చెందిన బాబీటచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూవీ…
Ranya Rao: నటి రన్యారావుకు ఏడాది జైలు.. శిక్ష ఖరారు చేసిన హైకోర్టు
బంగారం అక్రమ రవాణా కేసు(gold smuggling case)లో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏడాది జైలు శిక్ష విదిస్తూ బెంగళూరు కోర్టు గురువారం తీర్పునిచ్చింది. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ…
Bangalore Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనకు ఆర్సబీ నిర్ణయమే కారణం!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 5న జరిగిన IPL విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన(Stampade Incident)లో 11 మంది మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) ఈ ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించింది. రాయల్…
Amarnath Yatra-2025: భారీ వర్షాలతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra-2025)ను ఈరోజు (గురువారం) నిలిపివేసినట్లు జమ్మూ కశ్మీర్ సమాచార శాఖ(J&K Information Department) ప్రకటించింది. పహల్గామ్(Pahalgham), బాల్తాల్ బేస్ క్యాంపు(Baltal Base…
Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్
తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్(CM Revanth) సర్కాన్ ప్రణాళికలు చేపడుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు(Panchayats), MPTCలు, ZPTC, వార్డు స్థానాల…
Bhairavam Ott: ఈ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘భైరవం’
తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ గురువారం అర్ధరాత్రి (జులై 18) నుంచి ఓటీటీలోకి రానుంది. ఈ…
Andre Russell: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు విండీస్ విధ్వంసక వీరుడు గుడ్ బై
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్(Retirement from international cricket) ప్రకటించాడు. 37 ఏళ్ల రస్సెల్, ఆస్ట్రేలియా(Australia)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన స్వదేశం జమైకా(Jamica)లోని సబీనా పార్క్ వేదికగా జరిగే…
US Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అమెరికా(USA)లోని అలాస్కా(Alaska) తీరంలో బుధవారం (జులై 17) తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని…
















