Venky: మరోసారి బిగ్ స్క్రీన్‌లో రవితేజ ‘వెంకీ’.. రీరిలీజ్ ఎప్పుడంటే?

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘వెంకీ(Venky)’ ఒకటి. శ్రీను వైట్ల(Srinu vaitla) దర్శకత్వం వహించిన ఈ మూవీని అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు. ఇందులో స్నేహ(Sneha) హీరోయిన్‌గా నటించగా.. అశుతోష్ రాణా, బ్రహ్మానందం,…

Maheshbabu: బీటౌన్‌లో క్రేజీ న్యూస్.. ధూమ్-4 సిరీస్‌లో మహేశ్ బాబు!

ధూమ్(Dhoom).. బాలీవుడ్‌(Bollywood)లో ది మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్‌లలో దీనికి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే వచ్చి మూడు సిరీస్‌లు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ధూమ్‌లోని దోపిడీ సీన్స్, అందులో హృతిక్ రోషన్(Hrithik Roshan) చేసే స్టంట్స్ ఎంత…

Single Ott Release: ఓటీటీలోకి వచ్చిన ‘సింగిల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా, కేతిక శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) కథానాయికలుగా నటించి మెప్పించిన సినిమా ‘సింగిల్‌’ (Single) సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్‌ రాజు దర్శకత్వంలో కామెడీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా…

Vijay Mallya: నేను దొంగను కాదు.. వ్యాపారం కోసమే బెంగళూరు జట్టును కొన్నా: విజయ్ మాల్యా

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యా (Vijay Mallya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దొంగను కాదన్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే భారత్‌ను వీడానని పేర్కొన్నారు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.…

Subhashree: ప్రియుడితో ఎంగేజ్​మెంట్ చేసుకున్న బిగ్​బాస్​ బ్యూటీ

బిగ్‌బాస్‌ 7 సీజన్‌ కంటెస్టెంట్​ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) తన ప్రియుడితో ఎంగేజ్​మెంట్​ చేసుకుంది. మనోభావాలు పాపగా ఫేమస్‌ అయిన ఈ బ్యూటీకి తన ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్​కు శుక్రవారం నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను…

RBI Repo Rate: లోన్లు తీసుకున్నవారి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రెపోరేటు

బ్యాంకు లోన్లు(Bank Loans) తీసుకున్న వారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన రెపో రేటు(Repo rate)ను భారీగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay…

Shine Tom Chacko: ‘దసరా’ నటుడికి గాయాలు.. తండ్రి మృతి!

మలయాళ నటుడు, దసరా మూవీ విలన్​ షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. తమిళనాడులో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షైన్‌ టామ్‌ చాకో తండ్రి మృతి చెందినట్లు సమాచారం.…

Akhil-Zainab Wedding: అక్కినేని ఇంట్లో పెళ్లిబాజాలు.. ఒక్కటైన అఖిల్-జైనబ్

అక్కినేని వారింట్లో పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున చిన్నకుమారుడు అఖిల్ అక్కినేని(akkineni akhil) వివాహం ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గ్రాండ్‌గా జరిగింది. అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ రవడ్జీ(zainab ravdjee) మెడలో…

Team India: ఇంగ్లండ్‌కు చేరుకున్న భారత జట్టు.. ఈనెల 20 నుంచి తొలి టెస్ట్

యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు(Team India) ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌(England)కు చేరుకుంది. ఈ సిరీస్ జూన్ 20, 2025 నుంచి లీడ్స్‌లోని హెడ్డింగ్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఇరుజట్లకు ICC…

Mega DSC-2025 Exams: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. నిమిషం లేటైనా నో ఎంట్రీ

ఏపీలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న Mega DSC Exams ఇవాళ్టి (జూన్ 6) నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఆన్లైన్(Online) విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 154 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ…